తెలుగు ప్రాచీనతా వెన్నెల వెలుగులు
Vaartha-Sunday Magazine|August 27, 2023
తెనుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ప్రాచీన భాష. సంస్కృత భారత రామాయణాలలో ఆంధ్ర ప్రసక్తిని బట్టి క్రీ.పూ.5.6 శతాబ్దాల నాటి ప్రాచీనత కలిగి వుంది. శాతవాహన రాజుల శాసన భాష ప్రాకృతం.
- జయసూర్య
తెలుగు ప్రాచీనతా వెన్నెల వెలుగులు

తెనుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ప్రాచీన భాష. సంస్కృత భారత రామాయణాలలో ఆంధ్ర ప్రసక్తిని బట్టి క్రీ.పూ.5.6 శతాబ్దాల నాటి ప్రాచీనత కలిగి వుంది. శాతవాహన రాజుల శాసన భాష ప్రాకృతం.

ఇక్ష్వాకుల శాసనాలలో మొట్టమొదటగా తెలుగు మాటలు కనపడ్డాయి. తొలి తెలుగు పలుకులు, క్రీ.పూ.5వ శతాబ్దం నుంచి క్రీ.శ.1వ శతాబ్దం వరకు, క్రీ.శ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ.5వ శతాబ్దం వరకు, క్రీ.శ.6వ శతాబ్దం నుంచి క్రీ.శ.10వ శతాబ్దం వరకు మూడు దశలలో కనిపిస్తాయి.

భాషలు, సైగలతో ముడిపడిన తెలుగు ప్రాచీన పదాలు, సంస్కృత ప్రాకృత పదాలతో కలగలిసిన రాతి(శిలా) శాసనాల పైన, రాగిరేకుల పైన కొన్ని బంధాలకు, రాచకాల నిబంధనలకు కట్టుబడినవి మూడో దశలో అచ్చంగా తెలుగు శాసనాలు ప్రాచీనతను ధృవీకరిస్తున్నాయి. అమరావతి స్థూపంపై 'నాగబు' అనే మాట క్రీ.పూ.200 నుండి క్రీ.శ. 200 మధ్య కాలం నాటిదిగా ప్రాకృత శాసనంలో కనిపిస్తుంది. గ్రాంథిక భాష సంస్కృతం, వ్యావహారిక భాష ప్రాకృతం రెండూ రాజ భాషలుగా తెలుగుమాటలు కలిగి వున్నాయి.

This story is from the August 27, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 27, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 mins  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 mins  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 mins  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 mins  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 mins  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024