మానస సరోవరం, కైలాస పర్వతాలను సందర్శించడం అపురూపమైన అదృష్టం. హిందువులు పవిత్రంగా భావించే 'మానస సరోవరం, కైలాస పర్వత దర్శనం ఒకప్పుడు కల. మానస సరోవరం అంటే దేవతలు స్నానం చేసే(సరస్సు) అని పురాణాలు, స్మృతులు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు మనసులో ఊహించి ఆవిష్కరించిన సరోవరం కనుక మానస సంవరం అని పురాణాలు చెబుతాయి.ఇది భారత్, నేపాల్, టిబెట్ ప్రజలకు పవిత్ర తీర్థం. హిందువులతో పాటు మానస సరోవరాన్ని బౌద్ధులు, జైనులు కూడా సందర్శిస్తారు. మే నెల నుంచి ఆగస్టు వరకు అక్కడ వేసవి కాలం.తర్వాత రుతుపవనాల కాలం అక్టోబర్ వరకు యాత్ర అనుకూలంగా ఉంటుంది.ఆ తర్వాత చలి మైనస్ 15 డిగ్రీల వరకు వెళుతుంది. ఎండాకాలం గరిష్టంగా 15 డిగ్రీలు ఉంటుంది.సరోవరం 300 అడుగుల లోతు, 88 మీటర్ల చుట్టుకొలత 320 చ.కి.మీటర్ల ఉపరితలంగా ఉంది. నీరు నీలి రంగులో ఉండి, సరోవరం మధ్యలో మరకత వర్ణంలో కనిపిస్తుంది. ఈ సరోవరం జలమే బ్రహ్మపుత్ర, సింధు, కర్ణాలీ, సట్లెజ్ నదులలో ప్రవహిస్తుంది.ఈ యాత్రతో ఈ జీవితానికి ఇది చాలు అన్న సంతృప్తి కలిగింది. మానస సరోవరం, కైలాస పర్వతాలను సందర్శించడం మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక ఆనందం కలిగింది.కైలాసగిరిని చూస్తుంటే ఆ పరమేశ్వరుని ఈ చక్షువులతో చూసినంత ఆనందం కలిగింది. వృద్ధులకు కొంచెం కష్టతరమైన యాత్ర ఇది. అందుకే మేం నడి వయస్సులో చూడాలన్న బలమైన కాంక్షతో బయలుదేరాం.
This story is from the August 27, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 27, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.
ఆ మ ని
ఆ మ ని
ప్రేమ
ప్రేమ
చల్లగాలి!
చల్లగాలి!
వైఫై పాస్వర్డ్
ఇంటికి అతిథులు వచ్చారు. వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగారు.