ఇట్లు సెల్ఫోన్
Vaartha-Sunday Magazine|October 08, 2023
ప్రియమైన వినియోగదారులకు, సెల్ ఫోన్ అయినా, మొబైల్ ఫోన్ అయినా గుప్పెట్లో ఇమిడిపోయే ఫోన్ అయినా నేను రాస్తున్న ఈ నాలుగు మాటలు శ్రద్ధగా చదవండి. ఇదేదో భయపెట్టడం అనుకుంటారు....కానే కాదు. జాగ్రత్తగా చదివితే నా మాటలు ఎంత ఉపయోగపడతాయో మీకే తెలుస్తుంది.
- యామిజాల జగదీశ్
ఇట్లు సెల్ఫోన్

ప్రియమైన వినియోగదారులకు, సెల్ ఫోన్ అయినా, మొబైల్ ఫోన్ అయినా గుప్పెట్లో ఇమిడిపోయే ఫోన్ అయినా నేను రాస్తున్న ఈ నాలుగు మాటలు శ్రద్ధగా చదవండి. ఇదేదో భయపెట్టడం అనుకుంటారు....కానే కాదు. జాగ్రత్తగా చదివితే నా మాటలు ఎంత ఉపయోగపడతాయో మీకే తెలుస్తుంది.

ఈ అబద్ధం కన్నారా... విన్నారా...ఇతరులతో మాట్లాడటానికి నన్ను ఉపయోగించే మీతో నేను తెలియజేయాలనుకున్నది చెప్పకుండా ఉత్తరం రాస్తున్నాను.

కారణం.. మాటల కన్నా రాత గట్టిగా మనసు తెరపై నమోదవుతుంది. ఆధునిక యుగంలో ముఖ్యమైన పరికరాల తయారీలో నాకంటూ ఓ ప్రముఖ స్థానం ఉందన్నది మీ అందరికీ తెలిసిందే. నేను ఓ విధంగా మీకు వరాన్నే.

ఈరోజు మనిషి ఆక్సిజన్ లేకున్నా.బతికేస్తాడేమో కానీ నేను లేకుంటే బతకలేని స్థితి అనుకోండి. ఇది మీ అందరికీ తెలిసిందే.

ప్రపంచంలో చైనా తర్వాత నన్ను ఎక్కువగా ఉపయోగించేది భారతదేశమేనట..ట..

చైనాలోనూ, భారతదేశంలోనూ కోట్లాది మంది నన్ను ఉపయోగిస్తున్నారు. నేను లేకుంటే మీకు తోచదు. అది నిజం కదూ. ఒకప్పుడు చైనాలో సెల్ఫోన్లు ఉపయోగించినవారి సంఖ్య అరవై అయిదు కోట్లు. ఇక భారతదేశంలో పది కోట్ల మంది నన్ను ఉపయోగించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే ఉంటుంది కానీ తగ్గదు. మున్ముందు మరింత పెరుగుతుంది.అందులో ఆశ్చర్యమేమీ లేదు.

ఒకానొకప్పుడు వేరే ఊళ్లో ఉన్న ఒకరితో మాట్లాడాలంటే ట్రంక్ కాల్ బుక్ చేయాలి. అవతలి వ్యక్తి లైన్లోకి వచ్చేవరకు నిరీక్షించాలి. ఒకటి రెండు గంటల తర్వాత మాట్లాడండి అని లైనిస్తాడు. తీరా మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నారో ఆ మనిషి లేడండి అని సమాధానం వస్తే ఎంతలా నీరసించిపోతామో.

This story is from the October 08, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 08, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
జ్ఞానోదయం
Vaartha-Sunday Magazine

జ్ఞానోదయం

అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.

time-read
2 mins  |
November 24, 2024
వివేకానంద కవితా వైభవం
Vaartha-Sunday Magazine

వివేకానంద కవితా వైభవం

1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.

time-read
2 mins  |
November 24, 2024
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
Vaartha-Sunday Magazine

ఇల్లు పునర్నిర్మించినప్పుడు..

వాస్తువార్త

time-read
1 min  |
November 24, 2024
సమయస్పూర్తి
Vaartha-Sunday Magazine

సమయస్పూర్తి

అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.

time-read
1 min  |
November 24, 2024
నవ్వు...రువ్వు...
Vaartha-Sunday Magazine

నవ్వు...రువ్వు...

నవ్వు...రువ్వు...

time-read
1 min  |
November 24, 2024
చరవాణి
Vaartha-Sunday Magazine

చరవాణి

హాస్య కవిత

time-read
1 min  |
November 24, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.

time-read
1 min  |
November 24, 2024
ఈ వారం కార్ట్యున్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యున్స్'

ఈ వారం కార్ట్యున్స్'

time-read
1 min  |
November 24, 2024
రంగు రంగుల బీచ్లు
Vaartha-Sunday Magazine

రంగు రంగుల బీచ్లు

బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..

time-read
1 min  |
November 24, 2024
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
Vaartha-Sunday Magazine

కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..

చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.

time-read
3 mins  |
November 24, 2024