భూ మిపై ఉండాల్సిన పచ్చదనం క్రమంగా తగ్గిపోతోం ది. నగరాలు విస్తరించడం, అవసరాలకు అనుగు ణంగా విచక్షణ లేకుండా చెట్లను నరికివేయడం వంటి చర్యలు పరిధికి మించి జరుగుతుండటంతో పర్యావరణ సమతుల్యతకు విఘాతం ఏర్పడుతోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో పచ్చదనం మచ్చుకు కూడా లేకుండా పోతోంది. నగరీ కరణ, ఆధునీకరణ పేర్లతో చెట్లను నరికివేస్తున్నారు. చెట్టుకు పోషణను ఇచ్చే చెరువులు, కుంటలను కూడా కప్పివేస్తూ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. పచ్చదనం లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలతో పాటు అనేక అనర్థాలను ఎదుర్కొవలసి వస్తోంది.కేంద్రంలోను, రాష్ట్రంలోను సామాజిక అడవులు అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వశాఖలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నాయి. ఒక పక్క పచ్చదనాన్ని పెంచకపోగా మరోపక్క ప్రజల ఆవాసాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం లో చెట్లను కూడా నరికివేస్తున్నారు. ప్రతి ఏటా అడవులు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. విదేశాల్లో చెట్ల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అదేవిధంగా చెట్లను అనుమతి లేకుండా తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రహదారి నిర్మించాలంటే ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను తొలగించాల్సి వస్తే అంతకు నాలుగు రెట్ల వృక్షాలను పెంచే బాధ్యతను అప్పగిస్తున్నారు. అదేవిధంగా గృహాలు నిర్మించే సమయంలో తప్పనిసరిగా చెట్ల పెంపకం నిబం ధనను పెడుతున్నారు. మన దేశంలో కూడా ఈ నిబంధన ఉన్న ప్పటికీ ఆచరణలో మాత్రం ఉండటం లేదు. ఒక కర్మాగారాన్ని నిర్మిస్తే దాని చుట్టుపక్కల సుమారు 5 కిలోమీటర్ల వరకు గ్రీన్ బెల్ట్ నిర్మాణం జరగాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
This story is from the December 10, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు