ఏ హోదాలో ఉన్నా..
Vaartha-Sunday Magazine|December 24, 2023
అది రామరాజ్యం కొనసాగుతున్న కాలం. ఒకరోజు రాముడు సభలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ కుక్క ఆ సభకు వచ్చింది.
యామిజాల జగదీశ్
ఏ హోదాలో ఉన్నా..

అది రామరాజ్యం కొనసాగుతున్న కాలం. ఒకరోజు రాముడు సభలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ కుక్క ఆ సభకు వచ్చింది. దాని తలకు దెబ్బ తగిలింది. రక్తం కారుతోంది. అలాగే అక్కడకు వచ్చింది. అందరూ దానిని చూసి ఆశ్చర్యపోయారు.

రాముడు కూడా దాని వంక చూశాడు.

“నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావు? ఏమైంది? ఏం జరిగిందో భయపడకుండా చెప్పు” అని అడిగాడు రాముడు.

వెంటనే ఆ కుక్క నెమ్మదిగా చెప్పడం ఆరంభించింది.

"అయ్యా, నేను ఓ వీధిలో నడుచుకుంటూ పోతున్నాను. దారిలో ఒక వ్యక్తి ఎదురొచ్చారు. ఆయన వేదాలు, శాస్త్రాలు బాగా చదువుకున్న పెద్ద మనిషి. ఆయన ఏ కారణం లేకుండా తన దగ్గరున్న కర్రతో నా తల మీద కొట్టారు. ఆ దెబ్బతో రక్తం కారుతోంది. నేను జరిగింది పొల్లు పోకుండా చెప్పాను. మీరే విచారణ

జరిపి తగిన తీర్చు ఇవ్వాలి" అన్నది కుక్క.

కుక్క చెప్పినదంతా రాముడు విన్నాడు.. ఆలోచించాడు. వెంటనే తన భటులను పిలిచాడు. వారిని సంఘటనా స్థలానికి పంపించాడు. "ఈ కుక్కను కొట్టిన ఆ మనిషిని తీసుకుండి" అని భటులను ఆజ్ఞాపించాడు.

భటులు వెళ్లారు. కుక్కను కొట్టిన వ్యక్తిని గుర్తించారు.

هذه القصة مأخوذة من طبعة December 24, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 24, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
రంగులు వేయండి
Vaartha-Sunday Magazine

రంగులు వేయండి

రంగులు వేయండి

time-read
1 min  |
November 24, 2024
పక్షి తంత్రం
Vaartha-Sunday Magazine

పక్షి తంత్రం

కథ

time-read
1 min  |
November 24, 2024
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
Vaartha-Sunday Magazine

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట

గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.

time-read
5 mins  |
November 24, 2024
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
Vaartha-Sunday Magazine

వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం

ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.

time-read
1 min  |
November 24, 2024
వెంకటరమణ 'కళాప్రపంచం'
Vaartha-Sunday Magazine

వెంకటరమణ 'కళాప్రపంచం'

రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు

time-read
1 min  |
November 24, 2024
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
Vaartha-Sunday Magazine

చలనచిత్రవికాసం-డా||దేశిరాజు

50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.

time-read
1 min  |
November 24, 2024
ఆ మ ని
Vaartha-Sunday Magazine

ఆ మ ని

ఆ మ ని

time-read
1 min  |
November 24, 2024
ప్రేమ
Vaartha-Sunday Magazine

ప్రేమ

ప్రేమ

time-read
1 min  |
November 24, 2024
చల్లగాలి!
Vaartha-Sunday Magazine

చల్లగాలి!

చల్లగాలి!

time-read
1 min  |
November 24, 2024
వైఫై పాస్వర్డ్
Vaartha-Sunday Magazine

వైఫై పాస్వర్డ్

ఇంటికి అతిథులు వచ్చారు. వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగారు.

time-read
1 min  |
November 24, 2024