మాతృభాష తెలుగుకు అంధయుగం ప్రాప్తించి నిజాం పాలనలో, తీవ్ర నిరాదరణకు గురి అవుతున్న రోజులలో కవిరత్న అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి, 1934లో 'సాహితీ మేఖల'ను స్థాపించి తెలంగాణలో, తెలుగు వెలుగు దివ్వె వెలిగించారు. తిరుగుబాటు పోరాట ఉద్యమాలకు ఖిల్లా నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో సాహితీవేత్తగా మాతృభాషా వికాసానికి సాంస్కృతిక పునరుజ్జీవానికి అంబటిపూడి ఏర్పాటు చేసిన సంస్థకు ఆయన వెన్నెముక అయితే పులిజాల హనుమంతరావు, ధవళా శ్రీనివాసరావు, సిరిప్రెగడ భార్గవరావు, మద్దోజు సత్యనారాయణ, పులిజాల గోపాలరావు, తాడిశెట్టి నర్సింహ్మగుప్త తదితర శిష్య అనుయాయులు, తెలంగాణలోని సాహితీ, సాంస్కృతిక చైతన్యమూర్తులు, ఎందరో తోడ్పాటు అందించారు.
1908 జులై 15న ప్రకాశం జిల్లాలో జన్మించిన అంబటిపూడి జీవితకాలం అంతా చండూరులోనే గడిచింది.రాయప్రోలువారి భావ కవితోద్యమం తెలంగాణలోని కవి, పండితులను ఆకర్షిస్తున్న రోజులవి. నిజాం పాలనలో తెలుగుభాష దీన స్థితిలో వున్నా, శతాబ్దాలనాటి తెలంగాణ సీమలో తెలుగు ప్రాచీన సాహితీ ఘనచరిత్ర ఉజ్వల వైభవోపేతమైన వెన్నెల వెలుగులు ప్రసరింపచేసిన శతాబ్దాల నేపథ్యం వుండనే వుంది. అణువణువునా భాషాభిమానంతో జీవించిన మహాకవులకు తెలంగాణ పుట్టిల్లుగా ఎంతో సాహితీ చరిత్ర నెలకొని వుంది.మాతృభాష పట్ల ప్రేమానురాగాలు శ్వాసగా జీవించే అంబటిపూడి వంటి సాహితీవేత్తలకు నాటి నైజాం ప్రభుత్వ అణచివేతలు ఆవేదన కలిగించాయి.నాటి 'తెలుగు బ్రతుకు' రచనలో ఇలా అంటారు..
This story is from the January 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు