వాస్తువార్త
వాస్తు విద్వాన్ సాయిశ్రీ
డా॥ దంతూరి పండరినాథ్
3-2-4, కింగ్స్ వే, సికింద్రాబాద్
సెల్స్: 9885446501/9885449458
ఎస్.అన్విత - కాకినాడ
ప్రశ్న: పడక గదిలో ఎటువైపు తల పెట్టి నిద్రించాలి. పశ్చిమ నైరుతిలో దేవుని పటం పెట్టి రోజూ దీపారాధన చేస్తున్నాం. అలా చేయవచ్చా?
జవాబు: దక్షిణ తలాపి పెట్టి నైరుతి గదిలో నైరుతి మూల మంచం మీద పడుకోవాలి. కింద పడుకోవద్దు. పటం పెట్టి పూజించినట్లయితే నైరుతి మూలకంటే తూర్పు ఈశాన్యాల గూడులో పటం పెట్టి పూజించడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి.నైరుతి (దక్షిణ లేక పశ్చిమ) దిశలో పూజలు చేయటం వలన వివిధ రకాలుగా పనులు సానుకూలం కావు. విగ్రహాలున్నప్పుడు పశ్చిమ వాయవ్యంలో తూర్పుకు అభిముఖంగా పెట్టి పూజలు చేసుకోవడం మంచిది. కానీ నైరుతి ఏ విధంగానూ పూజకు సరైన స్థలం కాదు.
అసంపూర్తిగా ఉన్న గదిని...?
అఖిల్ - వికారాబాద్
ప్రశ్న: ఇటీవలే నైరుతి దిశలో గది నిర్మాణానికి పూనుకున్నాం. అధిక వ్యయమైందిగానీ ఆ నిర్మాణం ఇంకా పూర్తవలేదు. ఆ గదిని నేను దేనికి వాడుకోవచ్చు. ఇల్లు నా భార్య పేరిట వుంది. మా ఇద్దరిలో ఆ గది ఎవరికి పనికి వస్తుంది?
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'సంఘీ భావం
వివాదాస్పదంలో భూముల స్వాధీనం
పరిపూర్ణ ఆరోగ్యం కోసం..
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే వ్యక్తి ప్రగతికి పునాది. ఆరోగ్యాన్ని ఖరీదు కట్టలేం.
తాజా వార్తలు
పురుషుల్లో గుండెజబ్బులు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర’
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది.
తారాతీరం
ప్రత్యేక పాటలో శ్రీలీల
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు