సడన్గా ఆ వ్యక్తి పలకరించాడు ప్రసాదును.
“బాగున్నావా?” అతను చాలా హూందాగా ఉన్నాడు. కోటు బూటు వేసుకుని ఉన్నాడు. వయసు దాదాపు యాభై పైన ఉంటుంది. అక్కడ రిసెప్షన్ జోరుగా జరుగుతున్నది. పాటలు మ్యూజిక్ ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతున్నది. పెండ్లికొడుకు, పెండ్లికూతురును చూస్తున్న ప్రసాద్ తనకు ఎదురుగా ఆ వ్యక్తి వచ్చి పలకరిస్తే ఆశ్చర్యపోయాడు.
ప్రసాద్ సూపర్నెంటుగా ప్రభుత్వ ఉద్యోగం వెలగబెడుతున్నాడు. ఆఫీసులో అతన్ని అందరూ గౌరవంగా 'సార్' అని పలకరిస్తారు. సాధారణంగా అపరిచితులు ఎవరూ ఏకవచనంలో పలకరించరు.
“సారీ, మీరెవరో నాకు గుర్తు రావడం లేదు" కోపంగా అన్నాడు.
"ప్రసాద్! నన్ను కూడా మర్చిపోయావా నువ్వు?" నవ్వుతూ అన్నాడు.
ఆ నవ్వు అతని మెదడులోకి వెళ్లింది.దాదాపు ముప్పయి సంవత్సరాల కిందటి నవ్వు అది. తను గూడూరులో పని చేస్తున్నప్పుడు అతను తన కింద పనిచేసే రికార్ట్ అసిస్టెంటు.. పేరు దాసు. ఆనందం ఉప్పొంగింది.
"హాయ్! దాసు.. ఎలా వున్నావు? బాగా మారిపోయావు”
"ఏదో మీ దయవలన”
“నా దయ ఏముంది?"
This story is from the February 04, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 04, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'సంఘీ భావం
వివాదాస్పదంలో భూముల స్వాధీనం
పరిపూర్ణ ఆరోగ్యం కోసం..
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే వ్యక్తి ప్రగతికి పునాది. ఆరోగ్యాన్ని ఖరీదు కట్టలేం.
తాజా వార్తలు
పురుషుల్లో గుండెజబ్బులు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర’
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది.
తారాతీరం
ప్రత్యేక పాటలో శ్రీలీల
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు