ఈశ్వరయ్య, నాగేంద్రం ఇరుగుపొరుగు నివసించేవారు. ఇద్దరూ మట్టికుండలు, పాత్రలు తయారు చేసి అమ్మి జీవనం సాగించేవారు. ఈశ్వరయ్య కుండలు చాలా మన్నికగా ఉండేవి. అందువల్ల జనం వాటిని ఎక్కువగా కొనేవారు."తనకంటే ఈశ్వరయ్యకు చాలా పేరు రావడం సహించలేని నాగేంద్రం రుసరుసలాడేవాడు. అయినదానికి కానిదానికి ఈశ్వరయ్యపై ఒంటికాలిపై వెళ్లి తగాదాపడేవాడు. ఒకరోజు ఒక బిచ్చగాడు ఈశ్వరయ్య వద్దకు వచ్చాడు. 'నువ్వు తయారు చేస్తున్న కుండలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయట.జనమంతా అనుకుంటున్నారు. కొంచెం నీళ్లు ఇచ్చి నా దాహాన్ని తీరుస్తావా?' అన్నాడు బిచ్చగాడు. 'ఎంతమాట! తప్పకుండా మీ దాహాన్ని తీరుస్తాను. ఇంత ఈ మంచినీళ్లు తాగండి' అని అందించాడు ఈశ్వరయ్య.
This story is from the February 11, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 11, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తాజా వార్తలు
పురుషుల్లో గుండెజబ్బులు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర’
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది.
తారాతీరం
ప్రత్యేక పాటలో శ్రీలీల
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం