జపాకుసుమ సంకాశం కాశ్యపేయం
మహాద్యుతిమ్ ||
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి
దివాకరమ్ ||
ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రతిరోజూ దర్శించుకునే అదృష్టం మనకి ప్రకృతి ప్రసాదించింది.ప్రణమిల్లుదాం ఉదయమే.
చంద్రుడు మఘ నక్షత్రంలో ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం.మాఘం అంటే పాపాలను నశింపచేసేది.యజ్ఞ యాగాలకు అనువైనది. మాధవ ప్రీతికరమైనది. ప్రపంచానికి ప్రాణశక్తిని అందించే సర్వవ్యాప్తి నారాయణుడు ఆయన సకల లోకములకు ఆత్మస్వరూపుడు. ప్రపంచానికి కాలస్వరూపుడు, గ్రహరాజు, దేవతలలో అగ్రగణ్యుడు, జ్ఞానాన్ని పంచే శివరూపుడు, మోక్షాన్ని ప్రసాదించే జనార్ధనుడు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్నిచ్చే అగ్నిరూపుడు. అందుకే శ్రీశ్రీ సూర్యభగవానుని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. సూర్యుడు లేనిదే సృష్టి లేదు, రేయింబవళ్లుండవు. కాలానికి కాలమానం సూర్యమానం. సకల చరాచర సృష్టికి, జీవరాశి మనుగడకు సూర్యశక్తి తప్పనిసరి. భాస్కరుడు ఈ మండలాన్ని ప్రకాశింపచేస్తాడు.సూర్యుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్ద, రస, రూప గంధాలుగా ప్రపంచానికి ఆపద్భాంధవుడయ్యాడు. సూర్యుడు సర్వ దిక్కులకు వ్యాపించి సర్వ శుభాలను, దీర్ఘాయువును ప్రసాదిస్తాడు. సూర్యభగవానుడు భూమి నుండి 14.98 కోట్ల కిలోమీటర్ల ఎత్తులో ఉంటాడు. సూర్యకిరణాలు సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అవి భూమిని చేరటానికి 8 నిమిషాలు పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు.
Denne historien er fra February 11, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 11, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు