కవి సమ్రాట్, భారతీయ జ్ఞానపీఠ పురస్కార బహుమతి విశ్వనాథ గ్రహీత సత్యనారాయణ గారి 'వేయి పడగలు' తెలుగు సాహిత్యంలో అజరామరమైన కీర్తి శిఖరంపై వున్న మహా నవలా రాజం. 1895 సెప్టెంబరు 10న జన్మించి, 1976 అక్టోబరు 18న పరమపదించిన విశ్వనాథవారి సాహితీ విరాట్ స్వరూపం, సనాతన ప్రాచీన భారతీయ ఆత్మను కదిలించి, సమాజాన్ని జాగృతి పరిచిన మహాత్మ్య మహనీయ శకాన్ని, తరాన్ని మేల్కొలిపింది. 1934లో సరిగ్గా 29 రోజులలో 999 అరటావుల మీద విశ్వనాథ ఆశువుగా చెప్తుంటే సోదరడు వేంకటేశ్వర్లు గ్రంథస్థం చేసిన 'వేయి పడగలు'కు ప్రస్తుత సందర్భంలో 90 ఏళ్లు వచ్చాయి.
1937-38లలో ఆంధ్రపత్రిక వారపత్రికలో, 1987-88లలో తిరిగి అదే పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడిన వేయి పడగలు, విశ్వనాథ మహోన్నత సాహితీ ప్రతిభా సంపన్నతకు ఒక మణిదీపం. భారత ప్రధానిగా, బహు భాషా కోవిదునిగా మహనీయ మేధావి డా॥ పి.వి.నరసింహారావు 1968 ప్రాంతాలలో ఈ నవలను హిందీలోకి అనువదించి జగత్ప్రసిద్ధిగా కీర్తిమంతం చేసారు. ఆ అనువాదం 'సహస్రఫణ్' పేరిట దూరదర్శన్ ప్రసారాలు, ప్రపంచ నవలా సాహిత్యంలో తెలుగు భాషకు గౌరవార్హతల పెద్ద పీట లభించింది.
"వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును"
この記事は Vaartha-Sunday Magazine の February 18, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の February 18, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
తాజా వార్తలు
పురుషుల్లో గుండెజబ్బులు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర’
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది.
తారాతీరం
ప్రత్యేక పాటలో శ్రీలీల
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం