![గురు బ్రహ్మ](https://cdn.magzter.com/1397201783/1708809034/articles/4pJgyfWVN1708882574984/1708882774963.jpg)
“రచయితగా మన మహేంద్ర గారికి ఇంత చిన్న వయసులో సాహిత్య రత్న బిరుదుతో పాటు తాను రచించిన ‘కొవ్వొత్తి'కి జాతీయ అవార్డు రావడం మన ఊరికే కాదు యావత్తు దేశానికే గర్వకారణం. ఓనమాలు దగ్గర నుండి పదవ తరగతి వరకు పాఠశాలలో చదివి ఉన్నత విద్యను అభ్యసించడానికి హైదరాబాద్ వెళ్లి అక్కడ చక్కని విద్యను నేర్చుకుని పిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఇప్పుడు మన మండల కేంద్రానికి మండల అధికారిగా విధులు నిర్వహిస్తూ తన ప్రవృత్తి అయిన రచనా వ్యాసంగంలో అత్యంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లి మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు మన ఊరివాడైన మహేంద్రగారు" అని వేదిక పైన నా గురించి ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దయాకర్ చెప్తుంటే నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
"అక్షరంముక్క రాదు వీడికి. ఎంత దిద్దించినా చదువు ఒంటబట్టడం లేదు మల్లయ్యా అని మా నాన్నతో చెప్పిన రాములు మాస్టరుగారు నాకు గుర్తుకు వచ్చారు” తడిసిన నా కళ్లు నన్ను నా జ్ఞాపకాల గతంలోకి తీసుకెళ్లాయి.
----------------
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/WzCIzvWoI1718262883073/1718263316468.jpg)
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
![పూలు తెస్తే జరిమానా](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/M3nQnRxge1718262646888/1718262866923.jpg)
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
![మ్యాంగో బఫే](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/w6ZTiicuA1718262478065/1718262646705.jpg)
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
![వాల్మీకి గుహలను చూద్దామా!](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/t0zjPlA8Y1718261901016/1718262475962.jpg)
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
![బాలగేయం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/SINQGGljR1718261617552/1718261877067.jpg)
బాలగేయం
వేసవి కేరింతలు
![హలో ఫ్రెండ్...](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/n6anPw9A41718260635687/1718261617597.jpg)
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
![కథ](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/GDNT2CP811718260403110/1718260634288.jpg)
కథ
తగవు
![నయా మాయా దర్పణం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/0cEiTqSBD1718246916704/1718247239057.jpg)
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
![పెద్దలు రాసిన పిల్లల కథలు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/sbEAt2mmr1717986216934/1717986303619.jpg)
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
![మంచు పర్వతం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/2KFQ2q3Ee1717986045126/1717986212329.jpg)
మంచు పర్వతం
ఈవారం కవిత్వం