1908 డిసెంబరు 1న జన్మించిన నార్ల, 1928లో కాకినాడలో ఇంటర్మీడియట్ రోజులలో బ్రహ్మసమాజ ప్రభావం, నాస్తికోద్యమానికి ఆకర్షితులై విగ్రహారాధనను అంగీకరించక మానవతా వాదిగా జీవించారు. కృష్ణాపత్రిక సబ్ ఎడిటర్గా పాత్రికేయ వృత్తి ప్రారంభమైంది. 1933లో తొలి రచ స్వదేశీ సంస్థానాలు, 20 పుస్తకాలు వెలువరించారు. 1948 నుంచి 1951 వరకు మద్రాస్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా, సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యునిగా, పత్రికా రచయితల సంఘ అధ్యక్షునిగా 1958 నుండి రాజ్యసభ సభ్యునిగా విశేష బాధ్యతల సేవలందించారు.యునెస్కో సమావేశాలకు భారత ప్రతినిధిగా ప్రపంచ దేశాలను సందర్శించారు. నిరంతర చదువరిగా వేదాల నుండి నాస్తికవాదం వరకు, ఏ 'ఇజమ్'కి లొంగకుండా తన అరుదైన వ్యక్తిత్వాన్ని రచనలలో ప్రస్ఫుటింపచేస్తారు. జెక్ రాజ్య విచ్ఛేదం, పాలస్తీనా, ఆస్ట్రియా ఆక్రమణ, అనువాదంగా రష్యన్ కథలు, స్కాండి నేవియన్ కథలు, నేటి రష్యా వంటి రచనలతో ప్రపంచ విజ్ఞాన వికాసాన్ని తెలుగు ప్రజకు పరిచయ సాన్నిహిత్యం కల్పించారు.
"పత్రికా రచయిత ప్రతిహారిగా నిల్వ అవని నిద్రపోవు నాదమరిచి అతడు నిద్రపోవ గతియించు భద్రత వాస్తవమ్ము నార్లవారి మాట".
This story is from the March 03, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 03, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు