గురుభక్తి
Vaartha-Sunday Magazine|March 10, 2024
ఒకరోజు ఒక మిత్రుడు తన కొడుకుని నా దగ్గరకు తీసుకువచ్చాడు.
యామిజాల జగదీశ్
గురుభక్తి

ఒకరోజు ఒక మిత్రుడు తన కొడుకుని నా దగ్గరకు తీసుకువచ్చాడు. వచ్చీ రావడంతోనే తన కొడుకు గురించి చెప్పడం మొదలుపెట్టారు. “సరిగ్గా చదవడని, పెద్దలను గౌరవించడని నువ్వు కాస్త ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పి వాడిని దారిలోకి తీసుకువస్తే” బాగుంటందన్నాడు.

మిత్రుడి మాటలతో నేను ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే పెద్దలను గౌరవించని ఆ కుర్రాడు నన్నేం లెక్క చేస్తాడన్నదే నా అనుమానం. నాలో నన్ను నేను ప్రశ్నించుకుంటూంటే సరైన జవాబు రాకపోవడంతో మిత్రుడితో చెప్పేసాను "ఏమీ అనుకోకు.. నా వల్ల కుదరదని”.

కానీ మిత్రుడు నన్ను వదల్లేదు.మంకుపట్టు పట్టాడు. "నువ్వలా అనడానికి వీల్లేదని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకుని సరిదిద్దే బాధ్యత నీదేరా" అన్నాడు.

అతని పట్టుదల చూస్తుంటే కొడుకు బదులు అతనే శిష్యుడిగా నా దగ్గరకు రోజూ వస్తానన్నట్టుగా ఉంది. దాంతో మరో దారి లేక సరేనని ఒప్పుకున్నాను.మిత్రుడి కొడుకుని శిష్యుడిగా చేర్చుకున్నాను. గురుభక్తి అంటే ఎలా ఉండాలో చెప్పాను ఆ కుర్రాడికి.

అనగనగా ఓ గురువుగారుండేవారు.ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు.ఆ శిష్యుడి పేరు తులసి చైతన్యుడు.నైష్టిక బ్రహ్మచారి. తన గురువుని విసిగించకుండా ఆయనకు ఏదవసరమో గ్రహించి అవన్నీ చేస్తూ ఉండేవాడు.

This story is from the March 10, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 10, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 mins  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 mins  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 mins  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 mins  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 mins  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024