బి.ప్రసాదిని - నాందేడ్
ప్రశ్న: నేను డాక్టర్గా ప్రాక్టీస్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అయింది. ఇంతవరకు సరైన అభివృద్ధి లేదు. ఒక షాపింగ్ కాంప్లెక్స్లో తీసుకున్నాను. ఇలా పార్టిషన్ పెద్ద గది వుండవచ్చా? ఈ విషయంలో సరైన సలహా ఇవ్వగలరు. ఓ.పి. పార్టిషన్ పేషెంట్స్ ని చూడడానికి నేను ఏ మూల కూర్చుని ఎటువైపు మొహం పెట్టాలి? నేను కూర్చున్న స్థలం నుండి పేషెంట్స్ని కుడి వైపు నుండి పరీక్షించాలా? ఎడమ వైపు నుండా?
జవాబు: మీరు పార్టిషన్ కట్టుకున్న పద్ధతి, దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి కూడా వాస్తు ప్రకారం సరైనది కాదు.ఒక చిన్న మార్పు మీ ప్రాక్టీసుని పెంపొందిస్తుంది. ఇప్పుడు డెలివరీస్ మొదలైన వాటికి ఉపయోగిస్తున్న తూర్పు వైపు పార్టిషన్లో నైరుతి మూల తూర్పు అభిముఖంగా లేదా ఉత్తరాభిముఖంగా మీరు కూర్చుని మీ కుడి చేతివైపు ఎదురుగా పేషెంట్స్ని కూర్చోబెట్టి పరీక్షించండి. అదే పార్టిషన్కి ఉత్తర ఈశాన్యంలో తలుపు తెరవండి.అదే ఓ.పి. అవుతుంది. ప్రస్తుతం ఓ.పి.గా ఉపయోగిస్తున్న గదిని డెలివరీస్కి మొదలైన వాటికి ఉపయో గించండి. అక్కడ ప్రస్తుతం వున్న తలుపును మూసివేయండి చాలు.
వాస్తు దోషాలు తెలపండి..
పి.వాగేవి - గుంతకల్
ప్రశ్న: మా ఇంటి ప్లాన్ చూసి అందులో వున్న దోషాలు, చేయాల్సిన మార్పులు సూచించగలరు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు