ఆరోజు....
ఆయనతో కలిసి వెళ్లి ఏ.టి.ఎం.సెంటర్లో కాస్త ఎక్కువ మొత్తంలోనే డబ్బులు డ్రా చేసాను. వాటిని అక్కడే పర్స్లో పెట్టుకుంటూ అనుకున్నాను....
"ఇంటికి వెళ్లేంతవరకు దీన్ని తెరవకూడదు" అని.
పైగా నిండుగా, లావుగా కూడా ఉండడంతో జాగ్రత్తగానే పట్టుకున్నాను.
అయితే..
దారిలో పండ్ల బండి కనిపిస్తే మాత్రం ఆగమన్నాను.
ఎన్నో రోజులుగా ఆయన్నిపండ్లు తమ్మంటే తేవడం లేదని నేనే కొనాలనుకున్నాను. ఓ కర్బూజా పండు, నూట
ఇరవై చెబితే వంద రూపాయలకి బేరం చేసాను.
పర్స్ లొ చెయ్యి అనుకున్నందుకు "ఓ వంద రూపాయలు ఉన్నాయేమో! చూడండి" అన్నా.
రెండు వందల రూపాయల నోటు తీసి ఇచ్చారు. అతడు వంద చిల్లర ఇస్తుంటే వచ్చాను కదా! మళ్లీ మళ్లీ తిరిగే పని లేకుండా దానిమ్మలు కూడా కొనాలనిపించింది.
“అవి ఎలాగా?” అన్నాను దానిమ్మలు చూపిస్తూ.
అవి ఒక్కోటి డెబ్బై రూపాయలమ్మా! మీకు నూట పది రూపాయలకు రెండు ఇస్తాను" అన్నాడు.
"ఏమక్కరలా!" అని విసుక్కుంటూ అతను ఇవ్వబోయే చిల్లర కోసం చెయ్యి చాచారు ఆయన.
This story is from the March 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు