సంపదా.. జ్ఞానమా !
Vaartha-Sunday Magazine|March 24, 2024
ఈ ప్రపంచంలో మనం బాగుండాలంటే దానికి ముఖ్యంగా కావలసినవి రెండు... ఒకటి సంపద, రెండు జ్ఞానం. 
'యామిజాల జగదీశ్
సంపదా.. జ్ఞానమా !

సరే... ఈ రెండింటిలో ఏది శ్రేష్ఠమైనది? అని అడిగితే ఏం చెప్పాలి? 

ఈ ప్రశ్ననే హజ్రత్ అలీని అడిగారట.ఆయన ఓ గొప్ప జ్ఞాని. ఆయనను అడిగినవారేమీ సామాన్యులు కారు. వారూ జ్ఞానవంతులే.

ఒకరోజు హజ్రత్ అలీ వద్దకు పది మంది జ్ఞానవంతులు వచ్చారు.

" అయ్యా మేం పది మంది మీ దగ్గరకు వచ్చింది. ఓ ప్రశ్నకు జవాబు అడగడానికే. కానీ మీరు మా పది మందికీ విడివిడిగా జవాబు చెప్పగలరా?” అంటే ఆ పది మంది ఆయన దగ్గర పది రకాల జవాబులు ఆశించారన్నమాట.

హజ్రత్ అలీ "సరే అడగండి..” అన్నారు.

అప్పుడు ఆ పదిమందీ అడిగారు సంపద జ్ఞానం.. ఈ రెండింటిలో ఏది శ్రేష్ఠమైనది?" అన్నదే వారి ప్రశ్న.

హజ్రత్ అలీ ఏం చేసారో తెలుసా?

పది మందిలో ఒక్కొక్కరినీ పిలిచారు. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన జవాబు చెప్పి పంపారు.

మొదటగా ఒకరిని పిలిచి చెప్పారు.

"జ్ఞానమనేది దీర్ఘదర్శులు, జ్ఞానులు, మహాత్ములు తదితరులకు పారంపర్య ఆస్తి. కానీ సంపద ఇతరులకు ఆయుధం. అందువల్ల జ్ఞానమే శ్రేష్ఠమని” చెప్పారు.

రెండో వ్యక్తిని పిలిచారు.

"మీ దగ్గర సంపద వుంటే దానిని మీరే కాపాడుకోవాలి. కానీ జ్ఞానం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కనుక జ్ఞానం శ్రేష్ఠమైనది”.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 24, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 24, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
Vaartha-Sunday Magazine

చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్

చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.

time-read
1 min  |
November 03, 2024
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
Vaartha-Sunday Magazine

వెట్టిచాకిరీ నుంచి విముక్తి

ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.

time-read
2 dak  |
November 03, 2024
నవభారత నిర్మాతలం
Vaartha-Sunday Magazine

నవభారత నిర్మాతలం

నవభారత నిర్మాతలం

time-read
1 min  |
November 03, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 03, 2024
అపరిమితమైన కోరికలు
Vaartha-Sunday Magazine

అపరిమితమైన కోరికలు

గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.

time-read
1 min  |
November 03, 2024
బూడిద కూడా విలువైందే..
Vaartha-Sunday Magazine

బూడిద కూడా విలువైందే..

బతికి ఉన్నప్పుడే మనిషికి విలువ అని చాలామంది అనుకుంటారు.

time-read
1 min  |
November 03, 2024
యజమానులు లేని దుకాణాలు
Vaartha-Sunday Magazine

యజమానులు లేని దుకాణాలు

దొంగతనాలు జరుగు తాయనే ఉద్దేశంతో పల్లె టూళ్లలోని చిన్నచిన్న కిరాణా షాపుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్న రోజులివి.

time-read
1 min  |
November 03, 2024
ఐస్లాండ్ చూసొద్దామా!
Vaartha-Sunday Magazine

ఐస్లాండ్ చూసొద్దామా!

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో వున్న ఒక చిన్న ద్వీపదేశం ఐస్లాండ్.

time-read
2 dak  |
November 03, 2024
'అవి వె(తెలుగు దీపికలు'
Vaartha-Sunday Magazine

'అవి వె(తెలుగు దీపికలు'

'అవి వె(తెలుగు దీపికలు'

time-read
1 min  |
November 03, 2024
ఎన్.టి.ఆర్కు వ్యాసనీరాజనం
Vaartha-Sunday Magazine

ఎన్.టి.ఆర్కు వ్యాసనీరాజనం

ఎన్.టి.ఆర్కు వ్యాసనీరాజనం

time-read
1 min  |
November 03, 2024