తరిగిపోతున్న అడవులు
Vaartha-Sunday Magazine|March 31, 2024
'వృక్షోరక్షతి రక్షితః' అన్నారు పెద్దలు. అంటే చెట్లను కాపాడితేనే అవి మనల్ని కాపాడతాయి
డా॥ఓరుగంటి సరస్వతి
తరిగిపోతున్న అడవులు

'వృక్షోరక్షతి రక్షితః' అన్నారు పెద్దలు. అంటే చెట్లను కాపాడితేనే అవి మనల్ని కాపాడతాయి. ప్రకృతి సంపద అనేది ఏ ఒక్కరికి ఏ ఒక్కతరానికి చెందినది కాదు అనేది సత్యం. 'చెట్టమ్మా.. చెట్టమ్మా.. పచ్చని చెట్టమ్మా.. నీవులేక మానవ మనుగడ లేనేలేదోయమ్మ' అని ఓ రచయిత అన్నట్లుగా చెట్లు అనగా అడవులు తరిగిపోవడం వలన నేడు మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న దుస్థితి. పెరుగుతున్న సంస్కృతికి అనుగుణంగా మారుతున్న జీవనకాల పరిస్థితులపై తరిగిపోతున్న అడవులు ప్రకృతికి అనుకూలతలను సంతరించ లేకపోతున్నాయి. 'ఫారెస్ట్' అనేపదం. 'ఫోరెస్' అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఫోరెస్ అంటే గ్రామం వెలుపలి భాగం. భారత రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోని ఏడవ షెడ్యుల్లో అడవులు ఉన్నాయి. 1976 నాటి 42వ సవరణ చట్టం ద్వారా అడవులు, వన్యప్రాణులు, పక్షుల సంరక్షణను రాష్ట్రం నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 51ఎ(జి) ప్రకారం అడవులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడంతో పాటు పెంచడం ప్రతిపౌరుడి ప్రాథమిక బాధ్యత. రాష్ట్రవిధాన ఆదేశిక సూత్రా ల్లోని ఆర్టికల్ 48ఎ ప్రకారం దేశంలోని అడవులు, వన్యప్రాణు లతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడానికి అడవులు, వన్య ప్రాణులతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. జాతీయ అటవీ విధానం, 1988, పర్యావరణ సామరస్యం, జీవనోపాధిని ప్రధాన అంశంగా కలిగి ఉంది.ప్రస్తుతం భారతదేశంలోని అడవులను కూడా నియంత్రిస్తుంది.అడవులు మానవజాతికి ఎంతో మేలును చేకూర్చే పర్యావరణహితాన్ని కలిగించేవి. దేశం సగటు వార్షిక వర్షపాతం ఆధారంగా భారతదేశంలోని అడవులను సాధారణంగా ఐదువర్గాలుగా విభజించవచ్చు.

అవి: ఉష్ణమండల సతతహరిత అడవులు

తేమతో కూడిన సతత హరిత అడవులు

పాక్షిక సతత హరిత అడవులు

పొడి సతత హరిత అడవులు

2. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు (బుతుపవన అడవులు)

-తేమతో కూడిన ఆకురాల్చే అడవులు

-పొడి ఆకురాల్చే అడవులు

-ముళ అడవులు

మోంటేనే అడవులు

మోంటేనే తడి సమశీతోష్ట అడవులు

మోంటేన్ ఉప ఉష్ణమండల అడవులు

హిమాలయ అడవులు

హిమాలయ పొడి సమశీతోష్టస్థితి

ఆలైన్, సబాలైన అడవులు

సముద్రతీర /చిత్తడి అడవులు మొదలైనవి.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.

time-read
1 min  |
January 19, 2025
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
Vaartha-Sunday Magazine

స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం

మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం

time-read
3 mins  |
January 19, 2025
రాజ భోగాల రైలు
Vaartha-Sunday Magazine

రాజ భోగాల రైలు

భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.

time-read
3 mins  |
January 19, 2025
గుప్త దానం
Vaartha-Sunday Magazine

గుప్త దానం

ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.

time-read
2 mins  |
January 19, 2025
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

వారఫలం

time-read
2 mins  |
January 19, 2025
ఈ వారం కార్ట్యు న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యు న్స్

ఈ వారం కార్ట్యు న్స్

time-read
1 min  |
January 19, 2025
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
Vaartha-Sunday Magazine

దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?

నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.

time-read
2 mins  |
January 19, 2025
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

ఊగాడు

time-read
1 min  |
January 19, 2025
సూపర్ చిప్స్
Vaartha-Sunday Magazine

సూపర్ చిప్స్

సూపర్ చిప్స్

time-read
2 mins  |
January 19, 2025
విజయానికి సోపానాలు
Vaartha-Sunday Magazine

విజయానికి సోపానాలు

విజయానికి సోపానాలు

time-read
1 min  |
January 19, 2025