అభిమానవతి
Vaartha-Sunday Magazine|March 31, 2024
సింగిల్ పేజీ కథ
 సి.వి. ప్రసాద్ వర్మ
అభిమానవతి

గంగరిట్టు దగ్గర చిన్న పూరిగుడిసెలో వుంటోంది పండుముసలి ముప్పాళ్ల అవ్వ. ఆత్మాభిమానం ఎక్కువ. కోడి కూసే వేళకు నిద్ర లేచి గుడిసె ముందు చెంబునీళ్లు చల్లి, ముగ్గు మం దినచర్యను ఆరంభిస్తుంది. చిన్న కుండను చంకన పెట్టుకుని వంద అడుగుల దూరంలోని వీధిబావి దగ్గరకు వెళ్లి నీళ్లు పోయమని ఆడపిల్లలను అడుగుతుంది. బావి చుట్టూ గుండ్రంగా మూడడుగుల ఎత్తులో పిట్టగోడ. నీళ్లు చేదుకునే ఆడపిల్లలు రాట్నం మీదుగా చాంతాడుకు కట్టిన చిన్న బిందెను అందుకోవాలి. ఈ పని ముసలివాళ్లకైతే చాలా కష్టం.

“చిన్నా చిన్నా నీళ్లు పోయండే” అని అవ్వ అడిగితే వుండు..కొంచెంసేపు అంటూ నిలబెట్టి అడ్డం వచ్చావని కసురుకుంటూ చివరకు పోస్తారు. చంకలో కుండను పెట్టుకున్న అవ్వ కర్ర సాయంతో చిన్నగా ఇంటికి చేరుకుని వంట చేయడం ఆరంభిస్తుంది. ఇవి ఉప్పునీళ్లు. ఊరి బయట బావిలో మంచినీళ్లు దొరుకుతాయి. అంత దూరం వెళ్లలేక ఉప్పునీళ్లే తాగుతుంది అవ్వ. వంటకూ ఆ నీళ్లే వాడుకుంటుంది.

వందేళ్ల అవ్వకు కళ్లు బాగా కనిపిస్తాయి. చెవులు వినిపిస్తాయి. నాలుగు అడుగులు ఎత్తు, బోసి నోరు.ముడతల శరీరం, శరీరానికి ఒణుకు లేదు. షుగరు, బిపిలు లేవు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కోర్కెలు లేవు. ఈరోజు ఏమి జరుగుతుందో అదే అవ్వకు కావాలి. ఇది ఒక రకంగా స్థితప్రజ్ఞత. ఇదే ఆమె ఆరోగ్య రహస్యం.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 mins  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 mins  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 mins  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 mins  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 mins  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024