“సార్! ఏమిటో తీసు౭ళ్తున్నట్టున్లారు” అని అడిగాను. మల్లెపూలండి... పెళ్లానికి తీసుకుపోతున్నాను”
“అంత ప్రియమా?” అని నా ప్రశ్ష అవునండీ... నా విజయాల న్షింటికీ ఆమేగా కారణం”
“మీ విజయాలకు మాత్రమా... అమెరికా అధ్యక్షుడిగా ఉండిన ఆండ్రూ జాక్సన్‌కి పెళ్లికి ముందు రాయడం, చదవడం తెలీదు. ఆయనకు చదువు చెప్పించిందీ, ఆయనకు అమెరికా అధ్యక్షుడయ్యే అర్హత సాధించి పెట్టింది ఆయన భార్యే”. అలాగా”
“మోటార్ కింగ్ హెన్రీఫోర్డ్ తెలుసు కదా.. ఆయన తన పరిశోధనలో ఓటమి చవిచూసినప్పుడు పక్కనున్న వారందరూ ఆయనను పిచ్చివాదని అవహేళన చేశారు”
“అయ్యో పాపం” ఆ సమయంలో ఆయన భార్యే ఆయనను ప్రోత్సహించింది. డీలా పడకండి... మీరు తప్పక విజయం సాధిస్తారు. మీరు నెగ్గడానికి మీకు అన్ని విధాలా అర్హతలు ఉన్నాయి. ఇది నా నమ్మకం. మీకుమీ మ్ట నమ్మకం ఉండాలండి.. అని ప్రోత్సహించింది. ఆ తరువాతే ఆయన మోటార్ కారుని తయారు చేశారు”.
“చూసేర౮ా.. ప్రతి మగాడి విజయం వెనుకా ఓ ప్రీ ఉంటుందని చెప్పడం ఎంత నిజమో చూడండి”.
సరే... ఇప్పుడు మీరు సాధించిన విజయం ఏమిటీ?” అనుకోకుండా ఓ నవల రాయడం పూర్తి చేశానండి”
“అంటే మీరు నవల రాయడం వెనక మీ ఆవిడ ప్రోత్సాహం ఉందన్న మాట”
“అవునండీ” ఎలా?”
This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్‌గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్‌ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.