అవి ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు చక్కటి శిల్పకళా వైభవంతో విరాజిల్లుతున్నాయి. అందరూ మసీదు అని పిలిచినప్పటికీ గ్రాంధికంగా 'మస్జిద్' అంటారు. ప్రతిరోజూ అయిదు పూటల 'అల్లాహు అక్బర్' అని మస్జిద్ నుండి అజా పిలుపు వినగానే ముస్లింలు నమాజ్ చేయడానికి మస్జిద్కు వెళతారు.
జామా మసీదు
భారతదేశంలోని అతి పెద్ద మస్జిద్ ఢిల్లీ మహానగరంలోని జామా మసీద్.జామా మసీదు అంటే శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశించిన సార్వత్రిక మసీదు అని చెప్తుంటారు. దీని అసలు పేరు మస్జిద్-ఏ-జహాన్-సుమా.ప్రపంచ వీక్షణా మస్జిద్ అని దీని అర్థం. జామా మసీదు ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఉంది. ఇది ఎర్ర ఇసుక రాతితో నిర్మించారు. ఇది మన దేశంలోనే అతి పెద్ద మసీదు. దీన్ని అయిదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు.ప్రపంచ ఐక్యత చిహ్నంగా ఉండాలనే దృష్టితో షాజహాన్ చక్రవర్తి జామా మసీదును నిర్మించినట్లు చరిత్రకారులు పలు గ్రంథాలలో పేర్కొన్నారు.దీనికి మూడు ద్వారాలున్నాయి.ఒక్కొక్కటి 40 మీటర్ల ఎత్తులో వుంది.మొదటి ద్వారం: ఎర్రకోటకు అభిముఖంగా ఉన్న బాధా దర్వాజా, రెండోది: ఉత్తరం వైపునున్న దరీబా ద్వారం, మూడోది: మటియా మహల్ వైపుకు అభిముఖంగా ఉంటుంది.మసీదులోని అతి పెద్ద ప్రాంగణంలో పెద్ద జలాశయాన్ని ఏర్పాటు చేశారు.ఒకప్పుడు బావుల్లోని నీటితో ఈ జలాశయాన్ని నింపేవారు. ఇప్పుడు నదుల్లోని నీటితో నింపుతున్నారు. ఎర్ర ఇసుకరాయి, తెల్ల పాలరాతితో నిర్మితమైనది. నాలుగు మూలలా డోములు వున్నాయి. 20,000 మంది భక్తులు ఒకేసారి కూర్చుని నమాజ్ చేసుకునే విధంగా విశాలమైన ప్రాంగణంతో దీన్ని నిర్మించారు. షాజహాన్ చక్రవర్తి ఈ మసీదును మస్జిద్-ఏ-జహాన్ - సుమా అని పిలిచేవారు. మౌల్వీ సయద్ అబ్దుల్ గఫూర్ షా జామా మస్జిద్కు తొలి ఇమాంగా నియమితులైనారు. జామా మసీదు పొడవు 201 అడుగులు, వెడల్పు 120 అడుగులు, ఎత్తు 130 అడుగులు. ముఖ్య భాగాలను పాలరాతితో, మిగిలిన భాగాలు ఎర్ర రాతిని ఉపయోగించి జామా మసీదును నిర్మించారు.
మక్కా మసీదు
This story is from the April 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.