ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి.వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆదిమానవుల ఆధారాలు ఇక్కడ లభించాయి. 75,000 ఏళ్ల క్రితం టోబా అగ్నిపర్వత విస్ఫోటనంలో విరజిమ్మిన బూడిద ఇక్కడి జుర్రేరు నదీలోయలో పేరుకుపోయింది. దీని వల్ల వెయ్యేళ్ల పాటు భూమి మంచుతో కప్పబడిందని శాస్త్రవేత్తల అంచనా. ఈ బూడిద ఆకాశంలో దట్టంగా ఏర్పడిన కారణంగా ఆ సమయంలో సూర్యరశ్మి భూమికి చేరకుండా ఉష్ణోగ్రత పడిపోయి భూమండలమంతా చీకటిగా మారిపోయి అనేక జీవరాసులు, జలవనరులు అంతరించిపోయాయి. ఇలా జరగడాన్ని పాపులేషన్ బాటిన్నెక్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే భూమిపై మంచు యుగం ఆరంభమైంది. పదేళ్లపాటు ఈ మంచుయుగం కొనసాగింది. తరువాత వర్షాలు పడి ఆ బూడిదంతా భూమిపై చేరడం ప్రారంభమైంది. ఆ బూడిదపై ఏర్పడిన గ్రామమే కర్నూలు జిల్లాలో బనగానపల్లికి సమీపంలో ఉన్న జ్వాలాపురం. టోబా అగ్ని పర్వత విస్ఫోటనం ప్రపంచంలోనే అతి పెద్ద విస్ఫోటనం. అన్ని అగ్నిపర్వత విస్ఫోటనాలకంటే వంద రెట్టు పెద్దదని అనేకమంది శాస్త్రవేత్తలు భావించారు.అప్పట్లో కర్నూలు జిల్లాలో ఉన్న ఆదిమానవులకు ఎటువంటి ప్రమాదం కలగలేదు. ఆ సమయంలో బతికివున్నఆదిమానవులే ఇప్పటివారి పూర్వీకులని కొందరి అంచనా.షేక్ అబ్దుల్ హకీం జాని చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్వీకులని కొందరి అంచనా.
జ్వాలాపురంలో ఏడేళ్లపాటు పురావస్తు పరిశోధనవారు తవ్వకాలు జరిపారు. 2003 నుండి 2010 వరకు ఇక్కడ జరిపిన తవ్వకాలలో అనేకమంది పాల్గొని పరిశోధనలు జరిపారు. వీరు తమ పరిశోధనా ఫలితాలు, తాము కనుగొన్న అంశాల గురించి వివిధ వైజ్ఞా నిక పత్రికల్లో ప్రచురించారు.ఈ తవ్వకాల్లో లభించిన కళాకృతులను బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ సంగనకలు ఆర్కియాలజికల్ మ్యూజియమ్ భద్రపరచారు.వీటిలో రెండూ అషూలియన్ ప్రదేశాలు, 7 మధ్య రాతియుగ ప్రదేశాలు, అనేక పనిముట్లు, 5 కొత్త రాతియుగ ప్రదేశాలు, 3 రాక్ షెల్టర్లు బయట పడ్డాయి.
Denne historien er fra May 19, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 19, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఉసిరి రుచులు
ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!
ఖాళీ కాలం
ఖాళీ కాలం
మీఠాపాన్ దోస్తానా!!
ఈ వారం కవిత్వం
ఊరగాయ
సింగిల్ పేజీ కథ
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది
'సంఘీ భావం
సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం
బేషుగ్గా!
కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.
తాజా వార్తలు
ఆడవాళ్లకి నిద్ర తక్కువ
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
అద్వితీయం.. అపూర్వం
తారాతీరం