డా॥ గుంటూరు శేషేంద్ర శర్మ అసలు సిసలైన ప్రజాకవి. యుగధర్మాన్ని ప్రతిబింబిస్తూ మహత్తర కావ్యాలు రాసిన యుగకవి. వాదాలు, వివాదాలు చుట్టుముట్టినా, అరసాలు, విరసాలు వీరంగం వేసినా, సమకాలీన కవులు గుర్తించకపోయినా, విమర్శకులు సరిగా అర్థం చేసుకోలేకపోయినా, అన్నింటికీ అతీతంగా, కవిత్వమే ప్రాణశ్వాసగా, సరికొత్త కవిత్వపు మేనిఫెస్టోను లోకానికి బహూకరించిన కవిసేనా నాయకుడు శేషేంద్ర. కవిత్వానికి విప్లవ భాషను నేర్పిన భాష విప్లవ భాషా విధాత శేషేంద్ర. శబ్దాల్ని మైనపు ముద్దల్లా చేసి, అర్థాలకు అర్హతను అద్ది, హృదయాలను కవిత్వంతో రసాప్లావితం చేసిన కవితా రసావతారుడు శేషేంద్ర. శేషేంద్రను ఎన్ని కోణాల నుంచి చూసినా విలక్షణంగా కన్పిస్తారు, విశిష్టంగా దర్శనమిస్తారు. "ఆధునిక మహాభారతం"లో ప్రతి కవిత ప్రతి అభివ్యక్తీ. శేషేంద్ర శర్మ సామాజిక దృష్టికి, సాహిత్య స్పృహకు ప్రతీకగా నిలుస్తుంది. నవ్య కవితా సృష్టి పతాకగా దర్శనమిస్తుంది.
This story is from the June 02, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 02, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
బాలగేయం
వేసవి కేరింతలు
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
కథ
తగవు
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
మంచు పర్వతం
ఈవారం కవిత్వం