ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
Vaartha-Sunday Magazine|June 02, 2024
వాస్తువార్త
విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?

వాస్తువార్త వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్ 3-2-4, కింగ్స్ వే, సికింద్రాబాద్ సెల్స్: 9885446501/9885449458

సి. కార్తిక్ - వరంగల్

ప్రశ్న: ఈశాన్యం గది అద్దెకు ఇచ్చాను. అద్దెకున్నవాళ్లు తాళం వేసి వుంచుతున్నారు. అందువల్ల మాకు ఏమైనా ఇబ్బందులుంటాయా?

జవాబు: ఈశాన్య గదికి అద్దెకు ఇవ్వకూడదు. అది మీరే వాడుకోవడం మంచిది. ముఖ్యంగా, పూజలకు, వ్రతాలకు, నోములకు చాలా మంచిది.

నైరుతిలో మరుగుదొడ్డి?

కె. కాత్యాయని - గుంటూరు

ప్రశ్న: నైరుతిలో మూడు అడుగుల ఖాళీ స్థలం వుంది. అక్కడ మరుగుదొడ్డి నిర్మించవచ్చా? ఉత్తరం వైపు ఎనిమిది అడుగుల ఖాళీ స్థలంలో మెట్లు నిర్మించి దాని కింద భాగంలో మరుగుదొడ్డి, స్నానపు గది నిర్మించవచ్చా?

జవాబు: ఖాళీ స్థలంలో నైరుతి మూలలో మరుగుదొడ్డి, బాత్రూమ్ నిర్మించుకోవచ్చు. కానీ మీకు అక్కడ వున్నది మూడు అడుగుల స్థలమే కనుక ఇంటికి తగలకుండా ఏమీ నిర్మించుకోవడానికి వీలుపడదు. మెట్ల కింద కూడా నిర్మించకూడదు. మీ ఇంటికి తూర్పు కాంపౌండు గోడకు మధ్యన చాలా ఖాళీ స్థలం వుంది.దక్షిణ గోడను పారుగా చేసి లెట్రిన్ కట్టుకోవచ్చు. అయితే ఇంటికీ - లెట్రిన్కో మధ్య ఖాళీ స్థలం కంటేలెట్రిన్కీ-తూర్పు కాంపౌండు గోడకూ మధ్యనుండే ఖాళీ స్థలం ఎక్కువగా వుండాలి. అదేవిధంగా లెట్రిన్ ఇంటికి తగలకుండా కట్టుకోవాలి.

This story is from the June 02, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the June 02, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.

time-read
1 min  |
January 19, 2025
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
Vaartha-Sunday Magazine

స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం

మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం

time-read
3 mins  |
January 19, 2025
రాజ భోగాల రైలు
Vaartha-Sunday Magazine

రాజ భోగాల రైలు

భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.

time-read
3 mins  |
January 19, 2025
గుప్త దానం
Vaartha-Sunday Magazine

గుప్త దానం

ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.

time-read
2 mins  |
January 19, 2025
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

వారఫలం

time-read
2 mins  |
January 19, 2025
ఈ వారం కార్ట్యు న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యు న్స్

ఈ వారం కార్ట్యు న్స్

time-read
1 min  |
January 19, 2025
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
Vaartha-Sunday Magazine

దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?

నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.

time-read
2 mins  |
January 19, 2025
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

ఊగాడు

time-read
1 min  |
January 19, 2025
సూపర్ చిప్స్
Vaartha-Sunday Magazine

సూపర్ చిప్స్

సూపర్ చిప్స్

time-read
2 mins  |
January 19, 2025
విజయానికి సోపానాలు
Vaartha-Sunday Magazine

విజయానికి సోపానాలు

విజయానికి సోపానాలు

time-read
1 min  |
January 19, 2025