గాఢ నిద్రలో ఉన్న నేను ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను. మా వాడు అల్మారాలో ఏదో వెతుకుతూ పెద్ద శబ్దాలు చేస్తున్నాడు. “ఏమి వెతుకుతున్నావురా?” అని అడిగాను మా వాడిని.
వాడు జవాబు చెప్తూ “వాచీ నాన్నా, నా పాత వాచీ వెతుకుతున్నా" అన్నాడు.
వీడికి చిన్నప్పటి నుంచీ వాచీలంటే మహా ఇష్టం. మేం ఎప్పుడు మాల్కి వెళ్లినా వాడు వాచీ కొనమని నన్ను తెగ ఇబ్బంది పెట్టేవాడు.వాచీలంటే మరీ ఖరీదయినవేమీ కాదు సుమండీ... మహా ఉంటే వందో, రెండు వందల రూపాయలో ఉంటాయంతే. అదేమిటో మూడేళ్ల వయసు నుంచే వాడికి బొమ్మల కన్నా వాచీలంటే మహా పిచ్చి ఉండేది. వీడు ఆ కొత్త వాచీ పెట్టుకుని అపార్టుమెంట్లో అందరి ఇళ్లకి వెళ్లి నా కొత్త వాచీ అని చూపించేవాడు.
ఇంతలో వాడు ఒక బాక్స్ తీసి అందులో నుంచి వాచీ తీసి ఇది ఎవరిది నాన్నా? అని అడిగాడు.
This story is from the July 28, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 28, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
బాలగేయం
విజయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
మట్టి విగ్రహం
రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.
సూర్యాస్తమయం లేని దేశాలు
ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాన్ని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు.
బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు
ఆయుధం ఏం చేస్తుంది? ధరించిన వాడిని రక్షిస్తుంది. ఎదుటివాడిని శిక్షిస్తుంది. జీవనాధారానికి, స్వరక్షణకు వాక్కయినా, అస్త్రశస్త్రాలయినా ఆయుధాలే!
అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు
పుస్తక సమీక్ష
అద్భుతకళా 'రంగ్ మహల్'
పుస్తక సమీక్ష
భారతదేశ చరిత్ర: డా॥కత్తిపద్మారావు
పుస్తక సమీక్ష
కనురెప్పల్లో నీవు
కనురెప్పల్లో నీవు
కలాన్ని నేను
కలాన్ని నేను