వ్యక్తికి ఏ సంబంధమైనా దృఢంగా ఉండి సక్సెస్ఫుల్గా సాగాలంటే ప్రేమ కంటే ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే...
అనన్య 22 ఏళ్ల యువతి. ఆధునికంగా స్వతంత్ర ఆలోచనలున్న అమ్మాయి. బాల్యం నుంచి నేటి వరకు తన నిర్ణయాలన్నీ సొంతంగా తీసుకుంటూ వచ్చింది.కానీ ఇప్పుడు అందరు యువతీ యువకుల్లో సహజంగా జరిగినట్లే ఆమె కూడా ప్రేమలో పడింది. స్వతంత్రంగా ఉండే అనన్య ప్రేమ సంకెళ్లలోనే తన గుర్తింపుని వెతుక్కోసాగింది.
బాయ్ ఫ్రెండ్తోటి అనన్య అందమైన కలల జీవితాన్ని ఊహించుకోసాగింది. తన ఇష్టాలు, డ్రెస్సింగ్ తీరు అన్నీ ప్రేమలో పడ్డాక పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత హృదయం ముక్కలైపోయి డిప్రెషన్లోకి వెళ్లింది.
దీపా బాల్యం నుంచి పెద్దయ్యే వరకు ఒకే కల కంటూ వచ్చింది. జీవితంలోకి ఒక రాకుమారుడు రావాలి. ఇరుగుపొరుగు, బంధువుల్లో అందరికీ లవ్తోరీలు ఉన్నాయి.అందుకే తన జీవితంలో ప్రియుడు లేకపోతే అవమానకర మనుకుంది. ఈ ఆలోచనా ధోరణితోనే ఎవడో ఒక కాముకుడి ప్రేమలో చిక్కుకుంది.
అసలు ఎందుకిలా జరుగుతోంది. నగరాలు, పట్టణాలు అన్నింట్లో అమ్మాయిలు ప్రియుడితోనే తమ గుర్తింపుని ముడి వేసుకోవటం ఎందుకు? దీని వెనుక ఉన్నది కూడా ఆ పాతకాలపు మనస్తత్వమే. అమ్మాయి గృహిణి అయితేనే జీవితానికి పూర్ణత్వమని చెబుతుంటారు.
పట్టణాల్లో నేటికీ అమ్మాయిలు వివాహం కోసమే చదువులు పూర్తి చేసేస్తుంటారు. మహా నగరాల్లో ఉద్యోగం చేయటమే మంచి వివాహ భాగస్వామిని పొందటానికి మార్గమని భావిస్తుంటారు.
ఇలా చూస్తే అమ్మాయిల జీవితంలో పురుషుడనే ప్రాణి ప్రాధాన్యత అధికంగా కనిపిస్తుంది. వారి ఎక్కువ శాతం కార్యకలాపాలు పురుష మిత్రులు, ప్రియుడు లేదా భర్తతో అను సంధానమైపోతుంది. అతడు లేకపోతే శూన్యమైనట్లు ఉంటుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.