హెయిర్ స్ట్రెయిటెనర్ వల్ల ఎదురయ్యే సమస్యలు స్ట్రెయిట్ హెయిర్ కోసం చేసే ప్రయత్నాలు మీ కేశాలకు ఎలా హాని కలిగిస్తాయో తెలుసుకోండి.
అందంగా, స్ట్రయిట్గా ఉండే కేశాల కోసం మహిళలు స్ట్రెయిటెనర్ వాడుతుంటారు. మ్యారేజ్ లేదా ఫంక్షన్కి మహిళలు స్ట్రెయిటెనర్ వాడి కేశాలను సులువుగా స్ట్రెయిట్ చేసుకుంటారు. కానీ పదే పదే ఇలా చేస్తూ ఉంటే కేశాల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
రండి, హెయిర్ స్ట్రెయిటెనర్ ఎలా హాని కలిగిస్తుందో చూద్దాం. స్ట్రెయిటెనింగ్ వల్ల కేశాల నుంచి విడుదలయ్యే కెమికల్స్ చాలా నష్టదాయకమైనవి. దీంతో ఇతర కేశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఉదాహరణకు :
డ్రై హెయిర్: స్ట్రెయిటనింగ్తో కేశాలు చాలా డ్రై అయిపోతాయి. నిజానికి స్ట్రెయిటెనర్ వాడకం వల్ల కేశాల న్యాచురల్ ఆయిల్ సమాప్తమైపోతుంది. దీంతో అవి బలహీనంగా, నిర్జీవంగా మారుతాయి. మీరు డ్రై హెయిర్ మీద అదే పనిగా హీటింగ్ చేస్తున్నట్లయితే డ్రైనెస్లో పాటు హెయిర్ ఫాల్ సమస్య కూడా మొదలవుతుంది. అందుకే పదే పదే స్ట్రెయిటెనర్ వాడకండి.
This story is from the June 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు