ఆధునిక జీవనశైలి స్వీకరించే ప్రక్రియలో ఈ తప్పులుగనక చేస్తూ ఉంటే మీరు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం ఉంటుంది...
ఆహారపు అలవాట్లు, షిఫ్టు ఉద్యోగాలు, జీవనశైలి మార్పుల కారణంగా ఒకవైపు జీవన ప్రమాణం మునుపటి కంటే ఎక్కువగా పెరుగుతుంటే, మరోవైపు ఆధునికీకరణ ఫలితంగా ఆరోగ్య సమస్యలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ వచ్చే జబ్బులు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి.ఇందులో ఒక సాధారణ సమస్య యువతలో పెరుగుతున్న వంధ్యత్వం.వాస్తవానికి ఆధునిక జీవనశైలిలో చేసే కొన్ని సాధారణ తప్పుల వల్ల యువతలో వంధ్యత్వ (సంతాన లేమి) సమస్య పెరుగుతోంది.
తప్పుడు ఆహారపు అలవాట్లు
వంధ్యత్వానికి తప్పుడు ఆహారపు అలవాట్లు ఎక్కువగా బాధ్యత వహిస్తాయి. సమయానికి తినకపోవడం, జంక్, ఫాస్ట్ ఫుడ్ తినే వ్యామోహం ఫలితంగా చిన్న వయసులోనే వంధ్యత్వ సమస్య ఏర్పడుతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌లో ఉండే కీటక నాశిని మందులు శరీరంలోని హార్మోన్ల సమ తుల్యతను దెబ్బతీస్తాయి. దాని కారణంగా వంధ్యత్వం ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ ఆహారాన్ని మార్చుకోండి. పుష్టికరమైన ఆహారం తీసుకోండి. ఆకుపచ్చని కూరగాయలు, డ్రైఫ్రూట్స్, బీన్స్, పప్పులు లాంటివి వీలైనంత ఎక్కువగా తినండి.
ఒత్తిడి
ఆధునిక జీవనశైలిలో దాదాపు ప్రతి వ్యక్తి ఒత్తిడికి లోనవుతాడు. పని ఒత్తిడి, పోటీ భావన, ఇఎమ్ఐ భారం, లైఫ్ స్టయిల్ మెయింటెయిన్ చేయడానికి ఆర్థిక భారం లాంటివి మనకు మనం సృష్టించుకున్న సమస్యలు.
వీటన్నింటి వల్ల చాలామంది ఒత్తిడికి గురై వంధ్యత్వానికి లోనవు తున్నారు. దీని నుంచి బయటపడడానికి మీరు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. ఒత్తిడి ఉన్న సమయంలో కుటుంబసభ్యులు, స్నేహితుల సహాయం తీసుకోండి.
This story is from the June 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు