ఎక్కిళ్లు రావటం సాధారణ విషయమే. కానీ నిరంతరం పదే పదే వస్తున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది కాదు...
ఆ గకుండా ఎక్కిళ్లు రావటం లేదా ఎక్కిళ్లు వచ్చినట్లు అనిపించటం మామూలు విషయం కాదు. ఇదో రకమైన వ్యాధి. లక్షల మందిలో ఒకరికి ఇలా వస్తాయి. రాణిముఖర్జీ నటించిన ఒక చిత్రం పేరు 'హిచ్కి', అంటే ఎక్కిళ్లు. అందులో ఈ రోగం గురించి ప్రస్తావించారు. చిత్రంలో రాణి ముఖర్జీకి ఈ రుగ్మత ఉంటుంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తూ ఉంటాయి.
వైద్యపరంగా దీని టోరెట్ సిండ్రోమ్ అంటారు. ఇది నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వ్యక్తికి ఉన్నట్టుండి ఎక్కిళ్లు వస్తాయి. అలా ఆగకుండా వస్తుంటాయి. కొన్నిసార్లు కాసేపు కొన్నిసార్లు చాలాసేపు ఎక్కిళ్లు వస్తాయి.
మామూలుగా ఒకటి లేదా రెండు సార్లు ఎక్కిళ్లు వస్తాయి. కానీ ఈ రుగ్మతలో ఆగకుండా వస్తూనే ఉంటాయి. నియంత్రించటం కూడా కష్టంగా ఉంటుంది.
టోరెట్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
గురుగ్రామ్‌లోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ఆర్టెమిస్ హాస్పిటల్' న్యూరాలజీ విభాగం డైరెక్టర్ సుమిత్ సింగ్ ఏమంటున్నారంటే టోరెట్ అనేది మెదడుకి సంబంధించిన ఒక రోగం. పిల్లలు లేదా పిల్లలకు దీనివల్ల ఎక్కిళ్లు వస్తుంటాయి. ఇది పర్యావరణం లేదా జన్యువుల కారణంగా రావచ్చు.ఎక్కువమందిని ఈ రోగం 18 ఏళ్ల వయసులోపే అటాక్ చేస్తుంది.
This story is from the September 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.