దేశంలోని 3 పెద్ద నగరాలు ప్రతి ఏడాదికి రెండేళ్లకు భారీ వర్షాలతో జలమయమైపోతున్నాయి. ఈమధ్య బెంగళూరు చర్చల్లోకి ఎక్కింది.
కానీ గతంలో చెన్నై, ముంబై పరిస్థితి ఇలాగే ఉండేది.టీవీ ప్రేక్షకులకు ఆకర్షణీయమైన దృశ్యాలు కనపడేవి. స్మార్ట్, యంగ్ ఎడ్యుకేటెడ్ యువతులు ఫ్యాషన్ డ్రెస్సు లేకుంటే బయటికి వెళ్లనివారు, సాదా దుస్తుల్లో మురికి దుర్గంధ నీటిలో నడుస్తూ, ట్రాక్టర్, జేసీబీ, ట్రక్కుల్లో సామాన్లు పెట్టుకొని పోవటం కనిపిస్తుంది.
ముందే తెలిస్తే బహుశా న్యూస్ చానల్స్, ఫేస్బుక్, ట్విట్టర్ ఈమధ్య జనం ఏడుస్తూ, కష్టార్జితం మునిగి పోతుంటే దిక్కు తోచక చూస్తున్న ఘటనల నగరాల్లో పెద్ద ఐబాల్స్ కోసం ఐపీఎల్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తరహాలో అడ్వర్టయిజ్‌మెంట్స్ తీసుకునేవేమో.
ఈ నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ నేల చాలా బలహీనం. బిల్డర్స్ పెద్ద భవనాలైతే కడతారు, రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలికలు పన్ను, లంచం తీసుకుంటాయి.
కానీ నగరాల నిర్వహణ ఎలా చేయాలో తెలియదు.
ఈ విషయాలు తెలియని కుటుంబీకులు కష్టార్జితాన్ని వాటిలో వెచ్చిస్తారు.
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.