డస్కి స్కిన్‌తో అందమైన లుక్ పొందడానికి ఈ టిప్స్ తప్పకుండా ప్రయత్నించండి.
తెలుపు రంగును మహిళ అందానికి కొలమానంగా భావించినప్పటికీ ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక అంశం మాత్రమే. నేటికాలంలో రంగు కంటే ఎక్కువగా ఫ్యాషన్ సెన్స్, స్మార్ట్‌నెస్, కాన్ఫిడెన్స్, మేకప్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు.
మీ స్కిన్ స్కిన్టన్ డస్కీ అయితే మీరు ఇతర లక్షణాలను హైలైట్ చేయండి. మీ చామనఛాయ రంగు విషయంలో ఏర్పడిన నిరాశను వదిలేయండి. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకోండి.
అలాంటివి కొన్ని :
ధైర్యంగా ఉండండి
మీ వ్యక్తిత్వంలో బోల్డనెస్, స్మార్ట్‌నెస్ తీసుకు రండి. ఏ కాంపిటీషన్లో అయినాసరే భాగం పంచు కోవడానికి వెనుకాడకండి. సవాళ్లను స్వీకరించండి. ఒక మూలలో అణిగిమణిగి ఉన్న అమ్మాయిగా ఉండడం కంటే నిరంతరం మీరే ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉండండి.
ఎవరూ మిమ్మల్ని ముందుకు రమ్మని అడగరు. ప్రతి ముఖ్యమైన పనికి ప్రజలు మీవైపు చూసేలా, మీలో మీరు, అలాంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడండి
ఎవరితో మాట్లాడినా సరే కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడండి. అటు ఇటు చూసి మాట్లాడేవారిని ఎవరూ నమ్మరు. నేల చూపులు చూసేవారు ఎప్పటికీ వెనుకబడిపోతారు. పూర్తి ఆత్మ విశ్వాసంతో చూపులు ముందు ఉంచి మాట్లాడడానికి ప్రయత్నించండి.
ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి
ఇతరులతో మిమ్మల్ని పోల్చుకునే అలవాటు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. అవతలి వ్యక్తి మీ కంటే గొప్పవాడు అని కాదు, మీ బలాల గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ బలహీనంగా భావించుకోవద్దు.
భయాన్ని జయించడానికి ప్రయత్నించండి
ఏదైనా విషయం మీకు భయం కలిగిస్తే దాని నుంచి పారిపోవడం లేదా దానికి స్వస్తి చెప్పడం కన్నా మళ్లీ మళ్లీ దాన్ని చేసి భయాన్ని తరిమి కొట్టండి. కొంతమందికి స్టేజీ ఎక్కాలంటే భయం.మరికొందరికి ఈత కొట్టడమంటే భయం.ఇంకొందరికి ఎత్తు అంటే భయం.
కొందరికి ఒంటరిగా ప్రయాణం చేయడమంటే భయం. ఇంకొందరికి ప్రజంటేషన్ ఇవ్వడమంటే భయం. మీరు మీ భయాలను జయించాలి. అప్పుడు మీ ఆత్మవిశ్వాసం దృఢంగా తయారవుతుంది. బోల్డ్, కాన్ఫిడెంట్ గా మీరు కనిపిస్తారు.
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.