బంధుత్వాలు భారంగా మారితే ఏం చేయాలి?
Grihshobha - Telugu|February 2023
బంధువులతో ఏ విధంగా వ్యవహరిస్తే సంబంధాలు జీవితాంతం మధురంగా ఉంటాయో తప్పక తెలుసుకోండి.
- రీతూ వర్మ •
బంధుత్వాలు భారంగా మారితే ఏం చేయాలి?

భ వాని పెళ్లయ్యాక అత్తారింటికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఆమెకు ఆడపడుచు శ్రేయా రూపంలో ఎంతో మంచి స్నేహితురాలు దొరికింది. భవానికి ఈ కొత్త ఇంట్లో ఒక్క శ్రేయా మాత్రమే అన్ని విషయాలు వినేది. అంతేగాక కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలు కూడా చర్చించేది.

శ్రేయా భవానికి ఒక వివాహిత పురుషుడితో తన సంబంధం గురించి చెప్పగా ఆమె ఆపాలని చూసింది. కానీ శ్రేయా “వదినా ప్రేమ అంటే ప్రేమనే. మీకు కూడా పెళ్లికి ముందు ఎన్నో ఎఫైర్స్ ఉన్నాయని కదా. ఈ సంగతి నేను ఎవరికైనా చెప్పానా?” అంది.

భవాని బదులివ్వలేదు. ఆ తర్వాత భవాని కుటుంబానికి తెలిసిపోయింది. శ్రేయాకు ఎఫైర్ ఉన్న సంగతి ముందే తెలిసినా నోరు మూసుకుని ఉన్నందుకు అందరూ తీవ్రంగా కోప్పడ్డారు.

అనూ తల్లి సింగిల్ మదర్. ఆమె ఇంటా బయట అన్నీ చూసుకుంటూ, అనూ బాగోగుల్ని కూడా పట్టించుకునేది. తనకు నచ్చినట్లుగా ఆ అమ్మాయి ఏదైనా మొదలుపెట్టగానే తల్లి లెక్చర్ మొదలుపెడ్తుంది. “నేను ఒంటరిగా సంపాదించే మహిళను. జీవితమంతా నీకే అర్పించేసాను.అయినా నువ్వు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నావు”.

అనూ మాటలు వింటే మమ్మీ తనను పెంచి ఎందుకిలా తయారుచేసింది అన్నట్లు ఉంటాయి."నేను సంతోషంగా ఉండేందుకు లేదా నాకు నచ్చిన పని చేసేందుకు హక్కు లేదు" అనూ తన మమ్మీ వైఖరితో విసిగిపోయింది.

ప్రియా భర్త పవన్ అవసరమైతే ఆమెను ఎంతో ప్రేమగా, లేదంటే నిర్లక్ష్యంగా చూస్తుంటాడు. దీనిపై ప్రియా ఏదైనా అంటే “ప్రియా ఇదంతా నా వర్క్ ప్రెషర్, అర్థం చేసుకో" అనేవాడు.

పవన్ ఎంతగా నటిస్తాడంటే అనేకసార్లు అలా మాట్లాడినందుకు ప్రియాకే గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది.

This story is from the February 2023 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 2023 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024