ఓటీటీలో మహిళా ప్రధానమైన చిత్రాల హవా
Grihshobha - Telugu|March 2023
పురుషాధిక్యత గల రంగంలో మహిళా ప్రధానమైన చిత్రాలకు ప్రాధాన్యత ఎందుకు లభిస్తోందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా...
- ఆర్తీ సక్సేనా
ఓటీటీలో మహిళా ప్రధానమైన చిత్రాల హవా

 

పురుషాధిక్యత గల రంగంలో మహిళా ప్రధానమైన చిత్రాలకు ప్రాధాన్యత ఎందుకు లభిస్తోందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా...

సినీ రంగం ఎల్లప్పుడు పురుషాధిక్యత కలిగిందనే పేరు మోస్తూ ఉంటుంది.కానీ చరిత్రను సాక్ష్యంగా పెట్టుకొని చూస్తే బాలీవుడ్లో ఎల్లప్పుడు మహిళా ప్రధానమైన చిత్రాల హవానే కొనసాగుతోంది. ఎందుకంటే ఎక్కువగా వీటినే జనం ఇష్టపడుతున్నారు. 'మదర్ ఇండియా' మొదలుకొని 'మామ్' వరకు 'చాందినీ' నుంచి 'చాల్బాజ్' దాకా అలాగే 'క్వీన్', 'మణికర్ణికా’ వరకు దాదాపు ప్రతి మహిళా ప్రధానమైన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు.

ఇదే కారణంగా కరోనా కాలంలో కూడా మహమ్మారి వల్ల సినిమా హాళ్లు బంద్ అయినప్పుడు ఓటీటీ ప్లాట్ఫార్మ్ విపరీతంగా జనాల్లోకి వెళ్లింది. ఇందులో కూడా ఒక లుక్కు వేసినట్లయితే ఎక్కువ శాతం నారీ ప్రాధాన్యత గల చిత్రాలే ట్రెండ్లో కొనసాగాయి. ఇక్కడ స్త్రీవార చిత్రాలు లేదా సిరీస్ తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవటం గమనించవచ్చు.

కొంతకాలంగా ఎంటర్టైనర్మెంట్కు ప్రాధాన్యత ఇస్తే పేరుతో బాలీవుడ్ మంచి సబ్జెక్టుల నుంచి కాస్త పక్కకు జరిగింది. దాదాపు ఒకే తరహా మసాలా చిత్రాల రూపకల్పన చేయసాగారు. కానీ కరోనాకాలంలో 'నెట్లెక్స్', 'అమెజాన్ ప్రైమ్ వీడియో', 'జీ లైవ్' తదితర కొత్త కొత్త ఓటీటీ ప్లాట్ ఫార్మ్లు అనేక నూతన విషయాలపైన మళ్లీ సీరియస్గా ప్రోగ్రామ్స్ రూపొందించసాగాయి. సరిగా ఈ నేపథ్యంలోనే మహిళా ప్రధానమైన చిత్రాలను మహిలా రచయిత్రులు, మహిళా సినిమా రూపకర్తలు తమదైన శైలిలో మరింత అందంగా రాయసాగారు.కొత్త తరహాలో మహిళా ప్రధానమైన చిత్రాలను సృష్టించటం మొదలుపెట్టారు.ఇక్కడ ఈ ట్రెండ్ గురించిన వివరాలు అందిస్తున్నాం.

కరోనా కాలంలో ఓటీటీ వేదికపై విడుదలైన మహిళా ప్రధానమైన చిత్రాలు, సిరీస్లు: దాదాపు ఏడాది కాలపు లాక్డ్ డౌన్ వ్యవధిలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పవర్ఫుల్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.మహిళల శక్తిని అద్భుతంగా చూపి, మనసులో బలంగా తలుచుకుంటే ఏదైనా సాధించగలరనే సందేశాన్ని నారీ లోకానికి తెలియచెప్పే కథలు భారీగా వచ్చాయి. బలహీన మహిళలైనాసరే ఇచ్ఛాశక్తి బలంగా ఉంటే కష్టాలే ఉండవని అనేక సిరీస్లు చెప్పుకొచ్చాయి.

This story is from the March 2023 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 2023 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024