వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తున్నారు. ఇటీవల 'మహానటి' నుంచి 'దసరా' వరకు ఒక్కో సినిమాలో ఒక్కో అనూహ్యమైన లుక్కుతో పాత్రల్ని పండిచేసారు. పదుల కొద్ది అవకాశాలు వస్తున్నా భిన్నమైన షేడ్స్‌లో కనిపించేందుకు ప్రతీసారి కొత్త కథను ఎంచు కుంటున్నానని చెబుతున్నారు. 'మహా నటి'కి జాతీయ పురస్కారం పొంది నప్పటి నుంచి హిందీలో కూడా భారీగా అవకాశాలు వస్తున్నా, నటనకు స్కోప్ ఉండే బలమైన పాత్రలు రానం దునే తిరస్క రించానని కీర్తి తెలిపారు. ప్రతి చిత్రం తర్వాత ప్రేక్షకులు కథల్లో, పాత్రల్లో, నటుల్లో కొత్తదనం ఆశిస్తుంటారని గమ నించే సరైన అవకాశం కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తుంటా నని ఆమె వివరించారు. చిత్ర రంగంలో జయాపజయాలు చాలా సాధారణమన్నారు. ఇక్కడ గెలు పోటములను సమానంగా స్వీక రించేవారే ఎక్కువ కాలం నిలవ గల్గుతారని చెప్పారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో విపరీతమైన పోటీ ఉంద న్నారు. ఈ పరిస్థితుల్లో నటిగా రాణించటం అనేక సవాళ్లతో కూడిన ప్రయాణమని చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం తనలోని అత్యుత్తమ ప్రతిభను బయటి తెచ్చేందుకు నిరం తరం కృషి చేస్తానని చెబుతున్న తమిళ భామ కీర్తి సురేశ్ ఇంటర్వూ విశేషాలు...
ఇటీవల మీరు విడుదల చేసిన లేఖలో చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకు?
చిత్రసీమలో సక్సెస్, ఫెయి ల్యూర్స్ అనేవి అనేక అంశాలపై ఆధారపడతాయి. 'మహానటి' తర్వాత చాలా చిత్రాలు తగినంత ఫలితాన్నిఇవ్వలేకపోయాయి. అందుకే 'చిన్ని', 'సర్కారు వారి పాట' మళ్లీ మంచి ట్రాక్ నిలిపాయి. ఈ సంతోషంతోనే సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా పరీక్షా సమయాన్ని దాటుకొని మరింత ఉత్తమ సమయంలోకి అడుగుపెట్టానని కామెంట్ చేసాను.నిజంగానే నాలో డీప్ ఆ ఫీలింగ్స్ వచ్చాయి.చాలెంజ్‌లకు తట్టుకుని పొందిన గెలుపు చాలా ఆనందాన్నిస్తుంది.
బాలనటిగా ఎంటరై 20 ఏళ్లుగా నటిస్తున్నందుకు ఎలా ఉంది?
This story is from the May 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.