
ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు ఉపయో గిస్తున్నప్పటికీ, ముఖచర్మం నిర్జీవంగానే ఉండిపోతే ఈ రైస్ క్రీమ్ లాభాలను తప్పకుండా తెలుసుకోండి...
మీ రు ముఖంలో డ్రైనెస్, డల్ స్కిన్తో ఇబ్బంది పడుతున్నారా? ఖరీదైన క్రీములు వాడినా ఫలితం కనిపించడం లేదా? ఇప్పటివరకు వాడిన క్రీముల్లో రసాయనాలు ఉండడంతో మీకు ఎలర్జీ సమస్యతో పాటు, మీ చర్మం మునుపటి కంటే అధ్వాన్నంగా మారిపోయినప్పుడు మీ మనసులో 'ఇప్పుడు నేను నా జీవనశైలి, ఆహారంలోనూ చాలా మార్పులు చేసాను. అయినా ఎందుకిలా జరుగుతోంది?” అనే ప్రశ్న తప్పకుండా వచ్చి ఉంటుంది.
నిజానికి పెద్ద పెద్ద ప్రకటనలు చూసి కొనుగోలు చేసిన ఖరీదైన క్రీముల్లో న్యాచురల్ ఇంగ్రీడియెంట్లు చాలా తక్కువగా ఉంటాయి.ఈ క్రీములు చర్మంపై ఎలాంటి ప్రభావం చూపించవు. ఇలాంటి సమయంలో మీరు ఒకసారి చర్మంపై రైస్ క్రీమ్ అప్లయ్ చేసి చూడండి. ఇది వాడిన తర్వాత దానిని మీ బ్యూటీ కిట్ నుంచి తీసి అవతల పడేయలేరు. నమ్మండి.
ఏమిటి రైస్ క్రీమ్
న్యాచురల్ గ్లో పొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే క్రీమ్ ఇది.బియ్యం, పాలు ఉపయో గించి దీనిని ఇంట్లోనే తయారు చేసుకుని, ముఖంపై అప్లయ్ చేసి మచ్చలు, నలుపుదనం, అన్ ఈవెన్ స్కిన్ నన్ను సులభంగా తొలగించ వచ్చు. దీనితో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు.
రైస్ క్రీమ్ ఎలా తయారుచేయాలి
రైస్ క్రీమ్ తయారుచేయడానికి ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయనవసరం లేదు. దీనికి వాడే వస్తువులు ప్రతి ఇంట్లో సులభంగా లభి స్తాయి. చర్మానికి ఇది ఎన్నో లాభాలు కలిగిస్తుంది.
రైస్ క్రీమ్ తయారీ పద్ధతి
• 4 పెద్ద చెంచాల బియ్యాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టండి.
This story is from the June 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది