చిన్నారులను దృఢంగా మలచటానికి సౌకర్యాలతో పాటు జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను తప్పక నేర్పాలి.
తడిగా ఉన్న మట్టి ముద్దను ఎలాంటి ఆకృతిలోకైనా మార్చేసుకోవచ్చు. ఇలాగే పిల్లల్లో బాల్యం నుంచే మంచి అలవాట్లను నాటితే, పెద్దయ్యాక ఉత్తమ పౌరులు అవుతారు. పైగా ఈ అలవాట్లే వారిలో జీవితాంతం ఉంటాయి. ఈనాటి పోటీ ప్రపంచంలో ఆత్మవిశ్వాసము, ఆత్మనిర్భరత చాలా అవసరం. వ్యక్తి జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సాయపడతాయి.
పిల్లల్లో ఈ గుణాలు చిన్నప్పటి నుంచే పెరిగితే అవి వారికి జీవితాంతం తోడుంటాయి.
చిన్నారుల్లో ఆత్మనిర్భరత భావాన్ని వికసింపచేయాలి. ఇందుకోసం వారి చుట్టూ ఉన్న పరిసరాలను ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మార్చాలి. పిల్లల ప్రవర్తన, వ్యక్తిత్వం మీద వారి తల్లిదండ్రులు, అధ్యాపకుడు, మిత్రుల ప్రభావం లోతుగా పడుతుంది. సహకారం, ప్రశంస, ప్రోత్సాహం, సరైన గైడెన్స్ లభించిన పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. వారిలో ఆత్మగౌరవ భావన ఉంటుంది.
ఆత్మనిర్భరులుగా అయ్యేందుకు సొంత నిర్ణయాల మీద నమ్మకం ఉంచాలి. ఈ నిర్ణయాల పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను సులభంగా దాటిపోవాలంటే ఆత్మ విశ్వాసం చాలా ముఖ్యం. పిల్లల్లో ఇలాంటి కాన్ఫిడెన్స్ పెంపొందించటం కష్టమే, కానీ ఇది చాలా అవసరం. ఎందుకంటే చిన్నారి భవిష్యత్తు దీని మీదనే ఆధార పడుతుంది.
ఉదాహరణలతో చెప్పాలి
This story is from the August 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్‌గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్‌లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...