పడక గది రహస్యాలను స్నేహితురాళ్లతో ఎంత వరకు షేర్ చేసుకోవచ్చో తప్పక తెలుసుకోవాలి...
రమాకి ఇటీవలే వివాహమైంది. ఇంతవరకు ఆమెకు సెక్సు అనేది తెలియని విషయం. కానీ ఇప్పుడు చాలా థ్రిల్లింగ్లో ఉంటోంది. రమా ఈ మార్పులను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అనేకునేది. తనకు కలిగే అనుభూతులు అందరికీ కలుగుతుంటాయా లేదా అనేది తెలుసుకోవాలని a ఉంది.
రమా సంతోషం, పులకింతను ఆపుకోలేక తన బెడ్ రూమ్ సీక్రెట్స్ స్నేహితురాళ్లతో పంచుకుంది. ఆ తర్వాత రమా, భర్త శేఖర్ ఆమె స్నేహితురాలు శ్వేత ఇంటికి డిన్నర్ కి వెళ్లారు.అప్పుడు శ్వేత శేఖర్ ముందే కొన్ని విషయాలని చాలా అశ్లీలంగా మాట్లాడేసింది. రమా తమ పడక రహస్యాలను బయటికి చెప్పేసిందని శేఖర్కి అర్థమైపోయింది. ఈ విషయంలో అతడు ఆమెను ఇప్పటివరకూ క్షమించలేకపోయాడు. అటూ శ్వేత ఎప్పుడు అవకాశం దొరికినా రమాని ఆమె పడకగది సీక్రెట్ అడిగి, ఎంతో ఆత్రంగా ఆ విషయాలను ఇతర గ్రూపుతో కూడా షేర్ చేసుకునేది.
ఇప్పటికీ చాలామంది కొత్తగా పెళ్లయిన వారు వివాహానికి ముందు వరకు సెక్సుకి దూరంగా ఉంటున్నారు. అందుకే పెళ్లయ్యాక ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఎవరితో షేర్ చేసుకోవాలో వారికి అర్థం కాదు. ఏదో తెలియని భయం, కొన్ని బయటికి చెప్పలేనివి, ఇంకొన్ని ఎంతో వ్యక్తిగతమైన అంశాలుంటాయి. కనుక ఎలా పంచుకోవాలో తెలియదు. అందుకే దగ్గరగా ఉన్న స్నేహితుల ముందు ఓపెన్ అవుతుంటారు.కొన్నిసార్లు ఇలా బెడ్రూమ్ సీక్రెట్ ఫ్రెండ్స్తో మాట్లాడటం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది
ఉదాహరణకు మోహిని తన పెర్ ఫార్మెన్స్ విషయంలో చాలా స్ట్రెస్లో ఉండేది. కానీ ఒక రోజు మాటల్లో భాగంగా ఆమె తన దోస్తు వర్షాతో దీని గురించి మాట్లాడింది. దీంతో తన స్ట్రెస్ అంతా అర్థం లేనిదని ఆమెకు అనిపించింది.
This story is from the August 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...