సాధారణంగా రెండో బిడ్డ కావాలా వద్దా అనేది దంపతుల ఇష్టంపైనే ఆధార పడుతుంది. కాకపోతే దాని గురించిన అవ గాహన, ప్లానింగ్ వంటివి తెలుసుకుంటే టెన్షన్ పడకుండా ఉంటారు...
పేరెంట్స్ అయిపోవాలనే కల భార్యా భర్తలందరికీ ఉంటుంది. ఇందుకోసం ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇంట్లో తొలి శిశువు కిలకిలలు వినిపించగానే బంధువులు, ఫ్రెండ్సు బ్లెస్సింగ్ ఇస్తూ, త్వరగా రెండో బిడ్డని కూడా కనేసి ఫ్యామిలీని పరిపూర్ణం చేయమంటారు. కొందరు పేరెంట్స్ మొదటి బిడ్డ పుట్టిన 2 నుంచి 3 ఏళ్ల లోపే మరో శిశువు కోసం ప్లాన్ చేస్తారు.కొందరైతే ఏళ్ల తరబడి దీని గురించి ఆలోచిస్తుంటారు.
నిజానికి రెండో బిడ్డ కావాలా వద్దా అనేది పేరెంట్స్ వ్యక్తిగత చాయిస్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ మనసులో రెండో కాన్పు కోసం ఆలోచిస్తున్నట్లయితే కొన్ని ప్రశ్నలు ఉదయిస్తుంటాయి.ఇద్దరు పిల్లల మధ్య సరైన గ్యాప్ ఉండాలి అనేది తెలుసు కోవాలి.
తొలి బిడ్డ లేటైతే చాయిస్ ఉండదు
ఈ రోజుల్లో అందరూ కెరీర్ రూపకల్పనలో బిజీ అయి పోతు న్నారు. కనుక పెళ్లికి, కాన్పుకి ప్రాధాన్యత తగ్గుతోంది.మ్యారేజ్ కూడా లేట్‌గా చేసుకుంటున్నారు.ఫలితంగా కాన్పు ఆలస్యమవుతోంది.ఇలాంటప్పుడు తొలి బిడ్డ 32 లేదా 33 ఏళ్ల వయసులో పుడుతుంటాడు. దీని వల్ల రెండో బిడ్డ కోసం చాయిస్ ఉండట్లేదు.ఎందుకంటే చాలా పోతే శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా ప్లానింగ్ చేయగానే పుట్టేస్తారని కూడా అనుకోలేము.ఎందుకంటే వయసు పెరుగుతున్నప్పుడు మహిళల్లోని గర్భాశయంలో అండాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇందుకే శారీరకంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
This story is from the August 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్‌గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్‌లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...