మేవా కట్లెట్
కావలసిన పదార్థాలు :
• మీడియం సైజ్ బీట్రూట్ - 2 • ఉడికించి, మెష్ చేసిన బంగాళదుంప - 150 గ్రాములు • బ్రెడ్ పీస్‌లు - 2 • యారోరూట్ పౌడర్ - 2 పెద్ద చెంచాలు • శనగపిండి - 2 పెద్ద చెంచాలు • రిఫైండ్ ఆయిల్ కట్లెట్ వేయించేందుకు • ఉప్పు - తగినంత
ఫిల్లింగ్‌కి కావలసిన పదార్థాలు : • చీల్చిన జీడిపప్పు - 10-12 • నువ్వులు కప్పు • సన్నగా తరిగిన బాదం - 2 పెద్ద కాజూ పౌడర్ - 2 చిన్న చెంచాలు • కిస్మిస్ - 10-12 • మిరియాల పొడి - 1/2 చిన్న చెంచా • పన్నీర్ - 100 గ్రాములు • సన్నగా తరిగిన కొత్తిమీర - కొంచెం.
తయారుచేసే పద్ధతి :
బీట్రూట్ని ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించండి. చల్లార్చి తొక్క తీసి నలపాలి.ఇందులో మెష్ చేసిన బంగాళదుంప, బ్రెడ్ పీస్‌లు కలపండి. యారోరూట్ పౌడర్, శనగపిండి, ఉప్పు కలపాలి. ఫిల్లింగ్ సామగ్రి కోసం జీడిపప్పు ముక్కలు, నువ్వులు మినహాయించి, నలిపిన పన్నీర్లో ఇతర పదార్థాలన్నీ కలిపేయండి.కొద్దిగా మిశ్రమం తీసుకొని, మధ్యలో పన్నీర్ గల ఫిల్లింగ్ పదార్థం పెట్టి కట్లెట్ ఆకారం చేయండి.నువ్వుల్లో అద్ది మధ్యలో జీడిపప్పు ముక్కను అతికించండి. సన్న సెగపై వేడి నూనెలో కరకరలాడేలా ఫ్రై చేసి చట్నీ, సాస్‌తో సర్వ్ చేయండి.
మఖానా సజ్జీ
కావలసిన పదార్థాలు :
మఖానా - 2 కప్పులు • గ్రీన్ బఠానీ - 1/2 కప్పు పన్నీర్ - 100 గ్రాములు • మీడియం ఉల్లిపాయ - 1 • అల్లం ముక్క - 1 అంగుళం • వెల్లుల్లి రెబ్బలు - 8 • గరం మసాలా 1/2 చిన్న చెంచా • బిర్యానీ ఆకులు - 2 • పెద్ద యాలక్కాయ - 1 • లవంగాలు - 4 • పసుపు పొడి - 1/2 చిన్న చెంచా • ధనియా పొడి - 1 చిన్న చెంచా • కారంపొడి 1/2 చిన్న చెంచా • కశ్మీరీ కారంపొడి - 1 చిన్న చెంచా ఆ కాజూ పౌడర్ - 1 పెద్ద చెంచా • పెరుగు - 1 పెద్ద చెంచా ప్యూరీకి టమాటాలు - 3 • బటర్ - 1 పెద్ద చెంచా • రిఫైండ్ ఆయిల్ - 3 పెద్ద చెంచాలు • సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం • ఉప్పు - తగినంత.
Denne historien er fra September 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.