భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాక చివరికి భర్తే దోషిగా మారుతుంటాడు. కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు...
మీ రెప్పుడైనా ఎవరైనా పురుషుడు వెక్కి వెక్కి ఏడ్వటం చూసారా? ఈ ప్రశ్న వింతగా అనిపిస్తుంది.పురుషుని కన్నీళ్లకు ఏదో సంబంధం ఉంటున్నది సాధారణంగా అంగీకరించరు కానీ మగవాళ్లు కూడా ఏడుస్తారన్నది నిజం.
ముఖ్యంగా ఒక వ్యక్తి తనతో బాగా కలిసిపోని స్త్రీని పెళ్లి చేసుకున్నాక, ఆమె అతని జీవితంలోకి భార్య రూపంలో సంసారం సరిగ్గా చేయనప్పుడు కలిసి జీవించడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి భార్యలను 'టెర్రరిస్టు వైఫ్'లు అనడంలో ఏమాత్రం తప్పులేదు.
భార్య టెర్రరిస్టు ఎలా అవుతుంది? భర్తలు సాధారణంగా తమ భార్యలు సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు నిందలన్నీ భర్తలపై వేస్తుంటారని ఫిర్యాదు చేస్తుంటారు.
అయితే భార్యలు సైతం తమ భర్తలు అస్సలు అర్థం చేసుకోరని తమను 'సెక్స్' అందించే వస్తువుగానే ఉపయోగించుకుంటారని, చిన్న విషయానికి సైతం భార్యపై చేయి చేసుకోవడానికి వెనుకాడరని చెబుతారు.
ఒక్కోసారి పెట్రోల్ పోసి తగలబెడతారని వారు ఫిర్యాదు చేస్తారు.
పురుషులే ఎందుకు విలన్లు అవుతారు
భారతీయ పురుషులను మీడియా చాలావరకు విలన్లుగా చూపించింది. భారతదేశంలో పురుషులను సున్నిత మనస్కులుగా కాకుండా క్రూర, దుష్ట స్వభావం ఉన్న వారిగా భావిస్తారు. కానీ మంచి చెడు పురుషుల్లోనే కాదు స్త్రీలలోనూ ఉంటుంది.
ప్రమోద్ కుమార్ ఒక పేరున్న డాక్టర్.పేషెంట్లతో మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఉల్లాసం స్పష్టంగా కనిపిస్తుంది.
కానీ ఇంటికి చేరుకోగానే అతని ముఖంలో చిరునవ్వు మాయమవుతుంది. బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ ప్రమోద్ ఇంటికి చేరుకోగానే మౌనం వహిస్తాడు.
This story is from the October 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్‌గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్‌లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...