సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా నిండైన పరిణతి, మెండైన అంకిత భావంతో అద్భుతంగా నటించి మెప్పించే నాయిక అనుష్కా శెట్టి. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు ఒకటిన్నర దశాబ్దం దాటి పోయినా తనకంటూ ప్రత్యేకమైన ప్రాధాన్యతను నిలుపుకొంటూ వస్తున్నారు. తెలుగు, తమిళంలో దాదాపు అర్థసెంచరీకి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అరుంధతి, బాహుబలి చిత్రాల్లోని పాత్రలు ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. ఐదేళ్ల క్రితం 'భాగమతి'లో మెరిసిన అనుష్క చాలా గ్యాప్ తర్వాత తాజాగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో అందరినీ అలరించారు. తెలుగు, తమిళ చిత్రసీమల్లోనే బిజీగా ఉన్న అనుష్క ఇతర భాషలవైపు అడుగు పెట్టలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత తొలిసారి మలయాళంలో కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అత్యంత ట్రెండింగ్‌లో ఉన్న కథానాయిక అయినప్పటికీ ఎన్నడూ వివాదాలను టచ్ చేయని క్లీన్ ఇమేజ్ ఈ భామ దక్కించు కున్నారు. ఇటీవల చిత్రాల నుంచి వచ్చిన గ్యాప్ గురించి ప్రశ్నిస్తే అది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న విరామం మాత్రమేనంటూ సూటిగా చెప్పారు.ఇకపై వరుసగా చిత్రాలతో బిజీ అయిపోతానని ధీమాగా చెబుతోన్న అనుష్కాశెట్టి ఇంటర్వ్యూ విశేషాలు...
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా లాంగ్ జర్నీ చేసారు కదా? ఏమనిపిస్తోంది?
స్థిరంగా ఒక కథానాయికగా దాదాపు 18 ఏళ్లకు పైగా ప్రయాణం సాగించటం ఎంతో సంతోషాన్నిస్తోంది.మొదటి రోజు షూటింగ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రోజుకి ఉన్న తేడా గమనిస్తే పూర్తిగా ఒక లైఫ్ మారినట్లు అనిపిస్తుంది. ఒక చిన్న డైలాగు చెప్పటానికి ఎన్నో గంటలు భయపడే పరిస్థితి నుంచి ఇంతదాకా రావటంలో నా ప్రయాణ మంతా ఒక కలలాగా సాగింది.
ఈ లాంగ్ జర్నీలో మీ సక్సెస్‌కు ఆధారాలు ఏమిటి?
This story is from the October 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్‌గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్‌లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...