స్ట్రాబెర్రీ లడ్డూ
బ్యాటర్‌కి కావలసిన పదార్థాలు :
• శనగపిండి - 11/2 కప్పు • నీళ్లు - 1 కప్పు • రోజ్ పింక్ కలర్ - 2 చిన్న చెంచాలు • నెయ్యి - వేయించేందుకు • ఉప్పు తగినంత.
షుగర్ సిరప్ విత్ స్ట్రాబెర్రీ క్రష్‌కి కావలసిన పదార్థాలు :
• చక్కెర - 1/2 కప్పు • నీళ్లు - 2/3 కప్పు • స్ట్రాబెర్రీ క్రష్ - 2 కప్పులు.
షుగర్ సిరప్ వితౌట్ స్ట్రాబెర్రీ క్రష్‌కి కావలసిన పదార్థాలు :
• చక్కెర - 1/2 కప్పు • నీళ్లు - 1 కప్పు • స్ట్రాబెర్రీ ఎసెన్స్ - T/2 కప్పు స్ట్రాబెర్రీ కలర్ - 10 డ్రాప్స్.
గార్నిష్క కావలసిన పదార్థాలు : బ్లెంచ్డ్ లేదా కట్ చేసిన పిస్తా సిల్వర్ పేపర్.
బ్యాటర్ తయారుచేసే పద్ధతి :
ఒక బౌల్లో శనగపిండి, నీళ్లు, ఉప్పు బాగా కలపండి. అందులో రోజ్ పింక్ కలర్ వేసి స్మూత్ బ్యాటర్ చేయండి. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టండి.
ఫ్రై తయారుచేసే పద్ధతి :
కడాయిలో సన్న సెగపై నెయ్యి వేడి చేయాలి. చెంచాతో చిన్న రౌండ్ షేప్‌లో బ్యాటర్‌ని నెయ్యిలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలాగే మిగిలిన బ్యాటర్‌ని చేయండి. తయారైన బూందీకి షుగర్ సిరప్ కలపాలి. దీన్ని తీసి మరో షుగర్ సిరప్‌లో వేయండి.
షుగర్ సిరప్ స్ట్రాబెర్రీ క్రష్ తయారుచేసే పద్ధతి :
ఒక పెద్ద సాస్ పాట్ లో చక్కెర, నీళ్లు పోసి కరిగే వరకు కలుపుతూ ఉండండి. అందులో స్ట్రాబెర్రీ క్రష్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని చిక్కబడేవరకు ఉడికించండి. ఇప్పుడు బూందీని షుగర్ సిరప్ వేయండి. తర్వాత గరిటెతో షుగర్ సిరప్‌లో వేసి చక్కెర బాగా పీల్చుకునేలా చేయండి.
లడ్డూ తయారుచేసే పద్ధతి :
తడిసిన బూందీని షుగర్ సిరప్ నుంచి తీసి, గిన్నెలో వేయండి. పదార్థం స్వల్ప వేడితో ఉండగానే బాల్స్ షేప్ చేయండి. దీన్ని పిస్తా, సిల్వర్ వర్క్ గార్నిష్ చేసి వడ్డించాలి.
గూడ్ కోప్రా పాక్
కావలసిన పదార్థాలు :
This story is from the November 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్‌గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్‌లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...