!["డాక్టరు సలహాలు](https://cdn.magzter.com/1338806029/1702618610/articles/2Mmf7wSN71705421647339/1705421930973.jpg)
నేను 32 ఏళ్ల గృహిణిని. డెలివరీ తర్వాత కీళ్లలో చాలా నొప్పి వస్తోంది. ఏం చేయాలో " చెప్పండి?
గర్భావస్థ, డెలివరీ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీని ప్రభావం కీళ్లపైనా పడుతుంది. గర్భావస్థలో బరువు పెరగడం వల్ల నడుము, తుంటి, మోకాలి కీళ్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. విరిగిపోవడం, ధ్వంసం కావడం లాంటి ప్రక్రియ వేగం పుంజుకుంటుంది.చాలామంది మహిళలు గర్భావస్థ, పాలిచ్చే సమయంలో తమ ఆహార పానీయాలపై శ్రద్ధ పెట్టరు. ఈ సమయంలో వారి శరీరానికి అధిక మోతాదులో పోషకాలు కావాలి. కాబట్టి మీరు ఆహారంపై దృష్టి పెట్టండి. బరువును తగ్గించుకోండి. శారీరకంగా చురుగ్గా ఉండండి.
నా వయసు 35 సంవత్సరాలు. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. భవిష్యత్తులో మోకాళ్లు మరింతగా చెడిపోతాయా?
ఆస్టియో ఆర్థరైటిస్‌లో కీళ్ల మృదులాస్థి దెబ్బ తింటుంది. ఎముకల మధ్య కుషన్ లేకపోవడం వల్ల అవి ఒకదానినొకటి ఢీకొంటాయి. దీని కారణంగా కీళ్ల నొప్పులు, వాపు, బిరుసుదనం, కదలిక లేకపోవడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా మోకాళ్ల కీలు దెబ్బ తినే ప్రమాదం ఎన్నో రెట్లు పెరుగుతుంది. కొన్ని ఉపాయాలతో ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించవచ్చు. క్యాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.2 బరువు పెరగకుండా చూసుకోండి. శారీరకంగా చురుగ్గా ఉండండి. ప్రతి రోజు కనీసం ఒక మైలు దూరం నడవండి. దీంతో ఎముకల దృఢత్వం పెరుగుతుంది.
This story is from the December 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/45KzoUdk_1720068605088/1720096593336.jpg)
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.
![వర్షాకాలంలో చేసే తప్పులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/Mtp8vOD-31719076231506/1720068592289.jpg)
వర్షాకాలంలో చేసే తప్పులు
వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.
![మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/VFgE2HELD1719069547448/1719076232407.jpg)
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.
![ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/RJFqw_3eG1719069781584/1719070514354.jpg)
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.
![పేరుకు పేరు, డబ్బుకి డబ్బు](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/BKEXS_psN1719053388412/1719069553180.jpg)
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు
![వ్యాపారమే వ్యాపారం](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/6A_pc2XTJ1719052993147/1719069554086.jpg)
వ్యాపారమే వ్యాపారం
స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి
![విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/DzEpgjqhd1719069112935/1719069553371.jpg)
విహంగ వీక్షణం
స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి
![సమాచార దర్శనం](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/WUyLfqUlD1719052320676/1719052970232.jpg)
సమాచార దర్శనం
మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.
![పనిలో 'దమ్ము' ఉంది](https://reseuro.magzter.com/100x125/articles/866/1728496/UVAZZx8V_1719052368276/1719052969017.jpg)
పనిలో 'దమ్ము' ఉంది
మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.
![మళ్లీ విజయం సాధించిన కృతి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/R_UEH7csK1717222378629/1717222429295.jpg)
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో