మహా నగరంలో ఉంటున్న నడి వయసు మానసి మధ్య తరగతి గృహిణి. అధ్యాపకుడైన భర్త పరిమిత ఆదాయంతోనే కుటుంబం ఏదోలా నడిచిపోతుంది. కానీ ఆకాంక్షలు, కోరికలు నెరవేరవు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. 8 ఏళ్ల కొడుకు స్కూలు బూట్లు పాడైపోయినా కొనే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కూడా ముక్కు సూటి మనిషైన భర్త మీద ఆమెకు ఎలాంటి ఫిర్యాదులు ఉండవు.
ఆమెలో ఒక అసంతృప్తి దాగి ఉండేది. కానీ పరిచయస్తుల ద్వారా డబ్బు సంపాదన కోసం వ్యభి చారంలోకి దిగాక పరిస్థితి మారిపోతుంది.ఇదంతా వినటానికి విడ్డూరంగా ఉండొచ్చు కానీ, నుదుట పెద్ద బొట్టు పెట్టేసుకుని తిరిగే సంప్రదాయ భారతీయ గృహిణి డబ్బు కోసం ఇలాంటి అధమ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటుంది? అని పించొచ్చు. అది కూడా 90వ దశకంలో, అంటే నేటి సమాజంలో ఉన్న స్వేచ్ఛ, ఉదారత, స్వతంత్ర ఆలోచనాధోరణి కంటే 25 ఏళ్లు వెనుకబడిన కాలం.
1997లో ప్రముఖ దర్శక నిర్మాత వాసు భట్టాచార్య ‘ఆస్థా' చిత్రం ద్వారా రిస్కు తీసుకొని ఓ విషయం చెప్పారు. కానీ ఆశించినంతగా జనం దీన్ని ఆదరించరు. కాకపోతే జనం దీన్ని పూర్తిగా అంగీకరించటం లేదా సంపూర్ణంగా తిరస్క రించటం చేయలేదు. బహుశా ఇందులో ఏదో ప్రత్యేకత జనానికి కనిపించినట్లుంది.
మానసి పాత్రలో రేఖా అద్భుతమైన నటనను పండించగా, అమర్ రోల్లో ఓమ్ పురీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అనేక కొరతల మధ్య ఊగిసలాడే మిడిల్ క్లాస్ భార్యాభర్తల సమస్యల్ని తెరకెక్కించిన ఈ చిత్రంలో సెక్సు గురించిన ప్రస్తావన ఎంతో భిన్నంగా ఉంటుంది. మిస్టర్ దత్ పాత్రలో నవీన్ నిశ్చల్ మానసికి విటుడిగా ఉంటాడు. అతనితో మానసి ఆర్థిక అవసరాలు తీరిపోతుంటాయి. కానీ అనూహ్యంగా సెక్సు సంబంధత అవసరాలు అనేక జిజ్ఞాసలతోపాటుగా తలెత్తుకొస్తుంటాయి.
నిజానికి దత్ సెక్సు విషయంలో చాలా ప్రయోగాత్మకంగా, పద్ధతిగా ఉంటాడు. అతడు మానసి మీద ఆకలిగొన్న తోడేలులా విరుచుకు పడకుండా చాలా కళాత్మక ధోరణిలో సెక్సు చేస్తాడు.
శృంగారంపై మౌనం ఎందుకు?
この記事は Grihshobha - Telugu の December 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の December 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...