న్యూ ఇయర్కి ఇంటిని అలంకరించే ఉపాయాలు
Grihshobha - Telugu|January 2024
కొత్త ఏడాది మీరు కూడా ఇంటికి సరికొత్త లుక్కుని అందించాలనుకుంటే ఇక్కడున్న సులువైన చిట్కాలను పాటించి చూడండి...
• నసీమ్ అన్సారీ కోచర్ •
న్యూ ఇయర్కి ఇంటిని అలంకరించే ఉపాయాలు

న్యూ ఇయర్ అనగానే ప్రతి వ్యక్తి ఏదో కొంత కొత్తదనాన్ని వెతుకుతారు.ముఖ్యంగా గృహిణులు ఇంటిని తీర్చిదిద్దే చింతలో నిమగ్నమవుతారు. కొత్త ఏడాది ఇంట్లో ఏవి మార్చేసి ఆకర్షణీయమైన లుక్కుని తీసుకురావచ్చు? కొత్తగా ఏవి సర్దితే ఇల్లు చూడగానే వావ్ అనిపిస్తుంది? అనే ముఖ్యమైన విషయాలు. అన్నింటికంటే మొదట డ్రాయింగ్ రూమ్ని చూడాలి. ఇక్కడే అతిథులు, భర్త స్నేహితులు వచ్చి కూర్చుంటారు.

వారు డ్రాయింగ్ రూమ్ లుక్కుని చూసి ఇల్లాలి అభిరుచి, సృజనాత్మకతని అంచనా వేస్తారు. అందుకే ఎక్కువ శాతం మహిళలు న్యూ ఇయర్లో సోఫా, పరదా, తివాచీలు కొత్తగా తెచ్చి లుక్కుని మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఇంటీరియర్ డెకరేటర్స్తో కూడా చాలా సూచనలు తీసుకుంటారు. వీటన్నింటికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు.

కానీ ఈ కొత్త సంవత్సరంలో ఖర్చు ఎక్కువ లేకుండానే ఇంటి లుక్కుని అట్రాక్టివ్ గా మార్చే కళాత్మక పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.వీటిని పాటిస్తే నలుగురిలో ప్రశంసలు కూడా పొందుతారు. బంధువుల మధ్య మీ గౌరవం పెరుగుతుంది. తోటి వారితో మీ సాన్నిహిత్యం అధికమవుతుంది. అవేమిటో చూద్దాం రండి.

గదిలో శోభ పెంచటం

సాధారణంగా మధ్య తరగతి లేదా హై క్లాస్ గృహాల్లో అడుగు పెట్టగానే అందమైన ఫర్నీచర్, పరదాలు, షోపీసులు డ్రాయింగ్ రూమ్లో అలం కృతమై కనిపిస్తాయి. బంగ్లా, భవంతుల్లో కూడా మొదట పెద్ద గది సిట్టింగ్ కోసం మంచి సోఫా సెట్, సెంట్రల్ టేబుల్తో అలంకరించి ఉంటుంది. కిటికీలకు తలుపులకు మెరిసే పరదాలు, సైడ్ టేబుల్ మీద షోపీసులు, ఫ్లవర్ పాట్ లేదా ఇన్డోర్ ప్లాంట్స్ గదిని శోభాయమానం చేస్తాయి.

ఈ రోజుల్లో టూ, త్రీ బీహెచ్ ఫ్లాట్స్లో ఒక పెద్ద హాల్లో పార్టిషన్ చేసి ముందువైపు డ్రాయింగ్ రూమ్, వెనుక భాగాన్ని డైనింగ్ రూముగా మలుస్తున్నారు.

కొన్ని చోట్ల రెండు పోర్షన్ల మధ్య పరదాలు వేసి వేరే లుక్కునిస్తున్నారు. కొందరికీ ఇవేవీ చేయాల్సిన అవసరం ఉండదు. డ్రాయింగ్, డైనింగ్ ఒకే హాలులో పెట్టేస్తారు.

This story is from the January 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
Grihshobha - Telugu

జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.

time-read
4 mins  |
June 2024
వర్షాకాలంలో చేసే తప్పులు
Grihshobha - Telugu

వర్షాకాలంలో చేసే తప్పులు

వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.

time-read
3 mins  |
June 2024
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
Grihshobha - Telugu

మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది

మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.

time-read
1 min  |
June 2024
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu

ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.

time-read
3 mins  |
June 2024
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
Grihshobha - Telugu

పేరుకు పేరు, డబ్బుకి డబ్బు

ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు

time-read
1 min  |
June 2024
వ్యాపారమే వ్యాపారం
Grihshobha - Telugu

వ్యాపారమే వ్యాపారం

స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి

time-read
1 min  |
June 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి

time-read
2 mins  |
June 2024
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.

time-read
1 min  |
June 2024
పనిలో 'దమ్ము' ఉంది
Grihshobha - Telugu

పనిలో 'దమ్ము' ఉంది

మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.

time-read
1 min  |
June 2024
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024