జినెస్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఏదైనా, అందరు కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రూపొందించుకోవాలి. అప్పుడే అధిక లాభాలు ఆశించగల్గుతారు. ఎందుకంటే నేడు అందరికీ చేతిలోనే మొబైల్ అన్లిమిటెడ్ డేటా ఉంటోంది.దీని ఆధారంగా క్లౌడ్ కిచెన్ భారతోపాటు ప్రపంచమంతటా అత్యధిక ట్రెండింగ్ బిజినెస్లలో నిలుస్తోంది.
ఈ క్లౌడ్ కిచెన్ విధానాన్ని ఘోస్ట్ కిచెన్ లేదా వర్చువల్ కిచెన్ గానూ పిలుస్తుంటారు. ఇది కేవలం టేక్ ఎవేని అందించే రెస్టారెంటులాంటిది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ వ్యవస్థ ద్వారా వినియోగదారులకు ఆహారాన్ని అందించేందుకు ఒక వ్యాపారాన్ని రూపొందించటమే క్లౌడ్ కిచెన్లో ప్రముఖమైనది.జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్ ఈ కోవలోకే వస్తాయి.
2019లో భారత్లో 5000 వరకు క్లౌడ్ కిచెన్లో స్థాపించారు. ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్, వెబ్సైట్స్ సహాయంతో క్లౌడ్ కిచెన్ చాలా వేగంగా ఎదుగుతోంది. నేడు భారత్లో 30 వేలకు పైగా క్లౌడ్ కిచెన్స్ అందుబాటులో ఉన్నాయి.
సరైన ప్లానింగ్ చేయాలి.
మీరు కేవలం 5 నుంచి 6 లక్షల రూపాయలతో దీన్ని మొదలుపెట్టొచ్చు. మహిళలు కూడా ఈ బిజినెస్ వేగంగా ఎదగొచ్చు. మేము ‘ద ఛాంక్’ క్లౌడ్ కిచెన్ కో-ఫౌండర్స్ మంజరీ సింగ్, హిరణ్యమీ శివానీతో దీని గురించి చర్చించాము.
కోవిడ్-19 కాలంలో జనం ఇళ్లలోనే ఉన్నారు.అప్పుడు హిరణ్యమీ శివానీ కూడా ఇరుక్కుని పోయారు. ఆమె సొంతింటికి కూడా వెళ్లలేని స్థితి ఉండేది. అప్పుడే తాను క్లౌడ్ కిచెన్ గురించి ఆలోచించారు. ఆమె బీహార్ నివాసి. అందుకే జనానికి రుచికరమైన బీహారీ రుచుల్ని అందించేందుకు బీహార్ కుజీన్ 2021 జులైలో 'ద ఛాంక్' సంస్థని గురుగ్రామ్ నుంచి ప్రారంభించారు. ఈ పనిలో ఆమెకు మంజరీ సింగ్ జత కలిసారు. ఇరువురూ కలిసి వ్యాపారం మొదలుపెట్టారు.
పెరిగిపోయిన పని
మంజరీ సింగ్ మాటల్లో చెప్పాలంటే...ప్రారంభంలో ఆమె బిజినెస్ ని ఇంటి నుంచే కొనిచ్చారు. ఇంట్లోనే వంట చేసి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా జనానికి పంపించే వారు.నేడు ఢిల్లీ / ఎన్సీఆర్ వారికి ఐదుకి పైగా అవుట్ లెట్స్ ఉన్నాయి. ఎక్కువశాతం సిస్టమ్ అంతా ఆటోమేటిక్, ఆన్లైన్లో సాగిపోతుంది.స్విగ్గీ, జొమాటోతో డెలివరీ అటాచ్మెంట్ పెట్టుకున్నారు.
この記事は Grihshobha - Telugu の February 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の February 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.