25 సంవత్సరాల క్రితం ఆశ్మీన్ ముంజాల్ తన ఇంటి మొదటి అంతస్తులోని ఒక గదిలో 'ఆశ్మీ గ్రేస్' పేరుతో ఒక పార్లర్‌ను ప్రారంభించింది. కాల క్రమంలో కస్టమర్లకు ఆమె పని నచ్చడంతో పార్లర్ పెద్దదిగా మారింది. దాంతో పార్లర్‌ని మొదటి అంతస్తులోని ఇతర గదులకు విస్త రించారు. 8 సంవత్సరాల తర్వాత సౌత్ ఎక్స్ లోని కమర్షియల్ మార్కెట్లో పార్లర్‌ను తెరిచారు. దానికి 'ఆశ్మీన్ ముంజాలస్ ఆంపైర్ ఆఫ్ మేక్ ఓవర్' అని పేరు పెట్టారు. క్రమేణా డిమాండ్ పెరిగింది. కస్టమర్లు యూనిసెక్స్ సెలూన్ కావాలని అడగసాగారు. అప్పుడు ఆమె తన కంపెనీని 'స్టార్ సెలూన్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో మొదటిసారిగా రిజిస్టర్ చేయించారు. కంపెనీకి ఆమె డైరెక్టర్‌గా, మిగిలిన వారు భాగస్వాములుగా ఉన్నారు. తర్వాత 2010 సంవత్సరంలో స్టార్ సెలూన్లో 'స్టార్ అకాడమీ'ని ఏర్పాటు చేసి బ్యూటీ కోర్సును ప్రారంభించారు.ఇలా ఒక గదిలో మొదలైన పార్లర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన సెలూన్ రూపుదిద్దుకుంది.
ఆశ్మీన్ కౌర్ ముంజాల్ గత 25 సంవత్సరా లుగా బ్యూటీ పరిశ్రమలో కాస్మటాలజిస్టుగా పని చేస్తున్నారు. ఆశ్మీన్ మొదట్లో ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉంటూనే ఒక చిన్న గదిలో బ్యూటీషియన్ సర్వీస్ మొదలుపెట్టింది. అయితే ఆమె భర్త ఇంట్లో పనిచేయడానికి మాత్రమే అనుమతించాడు.
This story is from the March 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు