సేద తీరే సమ్మర్ డ్రింక్స్
Grihshobha - Telugu|April 2024
సేద తీరే సమ్మర్ డ్రింక్స్
సేద తీరే సమ్మర్ డ్రింక్స్

వాటర్ మిలన్ సిప్

కావలసిన పదార్థాలు : • పుచ్చకాయ ముక్కలు - 1 బౌల్ • పుదీనా ఆకులు - కొన్ని • నిమ్మరసం - 1 పెద్ద చెంచా • చక్కెర పొడి - 1 చిన్న చెంచా • ఐస్ క్యూబ్స్ - 1 కప్పు.

తయారుచేసే పద్ధతి : పుచ్చకాయ ముక్కలను, పుదీనా ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసి రసం తీసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని గ్లాసులోకి తీసుకుని నిమ్మరసం, చక్కెర కలిసి పైన ఐస్ క్యూబ్స్ వేసి కూల్గా సర్వ్ చేయాలి.

సత్తు మింట్ షర్బత్

కావలసిన పదార్థాలు : • సత్తు (పుట్నాల పొడి) - 2 పెద్ద చెంచాలు ఆ సన్నగా తరిగిన పుదీనా ఆకులు - కొన్ని • తరిగిన ఉల్లిపాయలు - 1 చిన్న చెంచా • నిమ్మరసం - 2 చిన్న చెంచాలు • వేయించిన జీలకర్ర పొడి - 1 చిన్న చెంచా • ఉప్పు - రుచికి సరిపడ.

తయారుచేసే పద్ధతి : ఒక బౌల్ తీసుకుని అందులో సత్తు వేసి ఒక గ్లాసు నీళ్లు కలపండి. ఇందులో పుదీనా ఆకులు, నిమ్మరసం, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి వేసి కలియబెట్టండి. తర్వాత గ్లాసులోకి తీసుకుని కూల్ సత్తు మింట్ * షర్బత్న సర్వ్ చేయండి.

This story is from the April 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
Grihshobha - Telugu

జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.

time-read
4 mins  |
June 2024
వర్షాకాలంలో చేసే తప్పులు
Grihshobha - Telugu

వర్షాకాలంలో చేసే తప్పులు

వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.

time-read
3 mins  |
June 2024
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
Grihshobha - Telugu

మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది

మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.

time-read
1 min  |
June 2024
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu

ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.

time-read
3 mins  |
June 2024
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
Grihshobha - Telugu

పేరుకు పేరు, డబ్బుకి డబ్బు

ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు

time-read
1 min  |
June 2024
వ్యాపారమే వ్యాపారం
Grihshobha - Telugu

వ్యాపారమే వ్యాపారం

స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి

time-read
1 min  |
June 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి

time-read
2 mins  |
June 2024
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.

time-read
1 min  |
June 2024
పనిలో 'దమ్ము' ఉంది
Grihshobha - Telugu

పనిలో 'దమ్ము' ఉంది

మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.

time-read
1 min  |
June 2024
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024