అందాన్ని పెంచే ఐలైనర్
Grihshobha - Telugu|May 2024
పర్‌ఫెక్ట్‌ ఐ లైనర్‌ను అప్లై చేయాలనుకుంటే ఈ చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
గరిమా పంకజ్‌ 
అందాన్ని పెంచే ఐలైనర్

అందమైన కాటుకతో తీర్చిదిద్దిన కళ్లు ఎవంైనా అకర్షిస్తాయి. మహిళ లేదా అన్మూయి కావచ్చు. వారి అందాన్ని సెంచడంలో అకర్షణీయమైన కళ్లు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే వారు ఐ మేకస్‌పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంటారు. ముఖంలో మేకప్‌ ఉన్నా లేకపోయినా ఐలైనర్‌తో టచ్‌ చేస్తే ముఖ రూపురేఖలే మూరిపోతాయి. ఐ మేకప్‌లో కాటుకతోపాటు ఐలైనర్‌ చాలా ముఖ్యమైనది. అమ్మాయిల మేకప్‌ బాక్స్‌లలో కాటుక, ఐ లైనర్‌ తప్పకుండా ఉంటాయి. పార్టీలకు వెళ్లడానికి సిద్దమవుతున్నప్తుడు వీరు కచ్చితంగా ఐ లైనర్‌ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల ఐలైనర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి నాలుగు రకాలు.

పెన్సిల్‌ ఐ లైనర్‌

పెన్సిల్‌ లేదా కాటుక లైనర్‌ బేసిక్‌ ఐ లైనర్‌. గతంలో పెన్సిల్‌ ఐలైనర్‌ ట్రెండ్‌ ఉండేది. క్త్తకు స్మోకీ లుక్‌ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారు. మీకు ఐ లైనర్‌ అపై చేయడం కొత్త అయితే సెన్సిల్‌ ఐ లైనర్‌ను మాత్రమే ఉపయోగించండి. ఇది విస్తరి స్తుందన్న భయం లేదు. మీ కళ్లకు నచ్చిన ఆకారం లభిస్తుంది. మీరు కాంటాక్ట్‌ లెన్స్‌ ఉసయో గిస్తున్న ట్లయితే పెన్సిల్‌ ఐ లైనర్‌ వాడకూడదు. లైనర్‌ అప్లై చేస్తున్నప్పుడు మీ చేతులు వణుకుతున్నట్లయితే పాయింటెడ్‌ సెన్సిల్‌కి బదులుగా రౌండ్‌ నోక్‌ పెన్సిల్‌ ఉపయోగించండి. అప్లై చేస్తున్నప్పుడు సెన్సిల్‌ కళ్లకు గుచ్చుకుంటుందన్న భయం ఉండదు.

లిక్విడ్‌ ఐ లైనర్‌

ఐ లైనర్‌ పెట్టడంలో మీరు పర్‌ఫెక్ష్‌ అయితే లిక్విడ్‌ లైనర్‌ కొనుగోలు చేయవచ్చు. వింగ్‌ లైనర్‌ పెట్టుకోవడానికి ఇష్టపడే వారికి లిక్విడ్‌ లైనర్‌ ఉత్తమ మైనది. లిక్విడ్‌ లైనర్‌ పెట్టే సమయంలో సన్నని బ్రష్‌ మాత్రమే ఉపయోగించండి. దీన్ని కళ్ల కింది కనురెప్పలపై పారపాటున కూడా పెట్ట కూడదు. లేకపోతే ఇది విస్తరించి మొత్తం మేకప్‌ను చెడగొడుతుంది. లైనర్‌ రోజంతా నిలచి ఉండా లంటే వాటర్‌ ప్రూఫ్‌ లిక్విడ్‌ లైనర్‌ కొనుగోలు చేయండి.

జెల్‌ ఐ లైనర్‌

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
Grihshobha - Telugu

మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది

మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.

time-read
1 min  |
June 2024
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu

ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.

time-read
3 dak  |
June 2024
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
Grihshobha - Telugu

పేరుకు పేరు, డబ్బుకి డబ్బు

ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు

time-read
1 min  |
June 2024
వ్యాపారమే వ్యాపారం
Grihshobha - Telugu

వ్యాపారమే వ్యాపారం

స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి

time-read
1 min  |
June 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి

time-read
2 dak  |
June 2024
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.

time-read
1 min  |
June 2024
పనిలో 'దమ్ము' ఉంది
Grihshobha - Telugu

పనిలో 'దమ్ము' ఉంది

మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.

time-read
1 min  |
June 2024
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 dak  |
May 2024