వేసవిలో ప్రజలు తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు.ఇది ఒక రకమైన చర్మ వ్యాధి.ఫంగస్ అంటే తెలుగులో శిలీంధ్రాలు. ఒక రకమైన సూక్ష్మ క్రిములు. ఇవి ఎక్కువగా మట్టిలో ఉంటాయి. ఇవి 70 వేల రకాలు. ఇవి శరీరంలోని ఏదైనా ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడలేనప్పుడు ఇన్ ఫెక్షన్ ఏర్పడుతుంది. ఫంగస్ అంటు వ్యాధి. దీని కారణంగా శరీరంపై ఎర్రటి మచ్చలు, రింగ్ వార్మ్, దురద మొదలైన లక్షణాలు చర్మంపై కనిపించడం ప్రారంభిస్తాయి. అయినప్పటికీ చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్లు చికిత్స తర్వాత నయమవుతాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది?
నిజానికి ఫంగల్ ఇన్ఫెక్షనికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ బలహీనమైన రోగనిరోధక శక్తి, వేడి, తేమతో కూడిన వాతావరణం సూక్ష్మక్రిముల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.ఇవే కాకుండా ఎయిడ్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు ఫంగల్ ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. ఫంగల్
ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తితో పరిచయం ఉన్న వ్యక్తులు సైతం ఇన్ఫెక్షన్ అవుతుందని భయపడతారు.
అధిక బరువు, ఊబకాయం దీనికి కారణం కావచ్చు. ఎందుకంటే ఊబకాయం కారణంగా, తొడలు, ఇతర భాగాలలో కొవ్వు పేరుకుపోతుంది. దీని కారణంగా సైక్లింగ్, జాగింగ్ లేదా వాకింగ్ ఈ ప్రదేశాలలో చెమట పట్టడానికి దారి తీస్తుంది. శరీరంలో భాగాలు ఒకదానికొకటి తరచుగా ఒరుసుకు పోవడంతో చర్మంపై దద్దుర్లు వస్తాయి.ఇది ఫంగల్, ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
వంశ పారంపర్యంగా వచ్చే జన్యుపరమైన కారణాలు ఈ ఫంగస్ సంక్రమణకు ప్రధాన కారణం కావచ్చు. స్త్రీలకు శానిటరీ ప్యాడ్లతోనూ తొడల చుట్టూ ఇన్ఫెక్షన్ రావచ్చు. సాధారణంగా, వర్షాకాలంలో ఫంగల్ కలిగించే బ్యాక్టీరియా చాలా రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో తేలిక పాటి చినుకుల్లో తడిసిన తర్వాత ప్రజలు తరచుగా తమ చర్మాన్ని తడిగా వదిలివేస్తారు. ఈ చిన్నపాటి అజాగ్రత్త ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది. శుభ్రతకు దూరంగా ఉండటం, మురికి పట్టిన సాక్స్, లోదుస్తులను ఉతకకుండా ధరించడం ఫంగల్ ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు.
ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి మార్గాలు
This story is from the June 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పెళ్లా? సహ జీవనమా?
పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
అందంగా తయారు కావడం మీ హక్కు
ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
విహంగ వీక్షణం
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.
దత్తత చట్టంలో సవరణ
నవజాత శిశువుల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చి నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల గాల్సిందేమీ లేదు.
మహిళలకు డిమాండు పెరుగుతోంది
మహిళా చెఫ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
పని సులభమైంది
రోగిని ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి లేపి ఇంటికి పంపడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది.